Advertisement - Remove

against - Example Sentences

Popularity:
అగేన్స్ట / అగైన్స్ట
విరోధముగా133వ్యతిరేకంగా88యుద్ధము44మీదికి33ఎదురుగా19విరోధ14దండెత్తి7పడుటకు6ముట్టడి6యుద్ధముచేసి5కెదురుగా5విరోధముగాను5పొరుగువానిమీద4తిరుగుబాటు4దేశముమీదికి4ద్రోహము4ముట్టడివేసి4విరోధియై4ఎదిరించుటకు4పోరాటంలో4యుద్ధముచేయు3యుద్ధముచేయుటకై3ఎదిరింప3అడ్డము3విరోధమైన3పోరులో3రుగా2నీమీద2విరోధముగ2విరోధులై2పోట్లాడుటకు2దావీదుయూదా2కుట్రచేసి2పట్టణముమీదికి2యుద్ధమందు2రాకుండతన2రాజుమీద2పిలిచెదవుఎడతెగక2కొనుచున్నారు2మాడుము2సహోదరునిమీద2తగిలి2చెరుపుటకై2ముఖుడవై2కెదురుగాను2బాణములుగా2వ్యతిరేకముగా2హస్తమును2భక్తిహీనతమీదను2నాథులతోను2పోరాట2చేయకుడని1వాదించిన1యెదురుగా1యున్నా1ఆతడు1నెదుటి1బలిష్ఠులతో1యురుమువలె1మనుష్యునిమీద1పగా1యెహోవామీదను1పుచ్చుకొనడుఈ1రగులుకొనెను1అపహాస్యపు1నొందకయే1క్రూరపక్షులు1విరో1బురుజులు1యుద్ధముచేయ1పడుటకై1గొడ్డండ్రతో1దురాలోచన1కలిగినందుననా1అబద్ద1బాధించువారు1వ్యభిచరించువాడగును1మనస్సులలో1నేరము1వ్యాజ్యెమున్నప్పుడు1ఎదిరించుచు1రోపణ1అప్పగించినదానిని1కొకటి1వంశస్థులగు1వాగులను1సైన్యములకెదురుగా1నామీదికి1వారిమీదికి1దేవునిమీద1నదియొద్దనున్న1పన్నాగములు1పాపముచేసినను1తన్నుటకై1పొరుగువారిమీదికి1జరిగినందున1సహోదరులైన1గోపురముల1వీరికిని1గాడిదపిల్లయు1హింస1అవశ్య1మోపిరి1తప్పిదము1ప‌టిష్ట‌మైన1ఎంసిఏ211యుద్ధం1నిర్వ‌హించ‌లేదు.1వాస్తవవిరుద్ధమైన1కోవిడ్-191విక్రయంపై1వ్యాప్తిలో1మాస్కుల1పోరాడుతున్నాం1బలోపేతమే1విరుద్ధం.1పోరాటాన్ని1నష్త1పోషించవలసి1ఖాళీలకు1వినిపించాల‌ని1మాట్లాడుకున్నారు.1కాగా1దుశ్చ‌ర్య‌.1
Whosoever he be that doth rebel against thy commandment and will not hearken unto thy words in all that thou commandest him he shall be put to death only be strong and of a good courage
నీమీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరు మరణశిక్ష నొందుదురు నీవు నిబ్బరముగలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి
And the other issued out of the city against them so they were in the midst of Israel some on this side and some on that side and they smote them so that they let none of them remain or escape
తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి వారిలో ఒకడును మిగులలేదు ఒకడును తప్పించుకొనలేదు
And all the people returned to the camp to Joshua at Makkedah in peace none moved his tongue against any of the children of Israel
జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను
Then Balak the son of Zippor king of Moab arose and warred against Israel and sent and called Balaam the son of Beor to curse you
తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకులేచి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా
And the hand of the children of Israel prospered and prevailed against Jabin the king of Canaan until they had destroyed Jabin king of Canaan
తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచువచ్చెను
Advertisement - Remove
And Gideon sent messengers throughout all mount Ephraim saying Come down against the Midianites and take before them the waters unto Bethbarah and Jordan Then all the men of Ephraim gathered themselves together and took the waters unto Bethbarah and Jordan
గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూత లను పంపిమిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక ఎఫ్రాయిమీయు లందరు కూడుకొని బేత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి
And Abimelech rose up and all the people that were with him by night and they laid wait against Shechem in four companies
అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచి యుండిరి
But Sihon trusted not Israel to pass through his coast but Sihon gathered all his people together and pitched in Jahaz and fought against Israel
సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక తన దేశములో బడి వెళ్లనియ్యక తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రా యేలీయులతో యుద్ధము చేసెను
But now this shall be the thing which we will do to Gibeah we will go up by lot against it
మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి
And the children of Israel rose up in the morning and encamped against Gibeah
కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading