The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
We have been moving in the direction of an India where the poor est of the poor person gets the equal opportunity for progress, where the poorest of the poor person can see dreams and fulfill them.
మేము పేద లలో కెల్లా అత్యంత పేద వ్యక్తి సైతం అభివృద్ధి సమానావకాశాన్ని పొందగలిగే మరియు పేదలలో కెల్లా అత్యంత పేద వ్యక్తి సైతం కలలు కని, వాటిని పండించుకొనే దిశగా సాగుతున్నాం.
In the changed India, now the poor people are not being insultingly turned back from the banks.
పరివర్తనకు లోనైన భారతదేశంలో ప్రస్తుతం పేద ప్రజలు బ్యాంకులలో అవమానాల పాలై తిరుగుముఖం పట్టడం జరగడం లేదు.
The poor people have been given life and safety insurance at a premium of 90 paise per day and one rupee per day.
పేద ప్రజలకు రోజుకు 1 రూపాయి ప్రీమియంతో భద్రత బీమా నుమరియు రోజుకు 90 పైసల ప్రీమియంతో జీవన బీమా ను కల్పించడమైంది.
He said the Government is focused on bringing about positive change in the lives of the poor and of succeeding generations.
పేదల మరియు వారి రాబోయే తరాల వారి జీవితాలలో ఒక సకారాత్మకమైనటువంటి పరివర్తనను తీసుకురావడం పైన ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించిందని ఆయన చెప్పారు.
He said now this discourse has changed to the poor getting their own homes.
ప్రస్తుత హయాం లో పేదలు వారి సొంత ఇళ్ళ ను పొందే విధంగా మార్పు చోటు చేసుకొందని ఆయన అన్నారు.
Can we do anything for the poor farmers, dalits, and the deprived class?
దేశంలోని పేద రైతుల కోసం, దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం మనం ఏమైనా చేయలేమా ?
He also exhorted the teachers to work towards bringing out the inherent strength of students, especially those from poor and rural background.
విద్యార్థులలో- ప్రత్యేకించి పేద విద్యార్థులలో, గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులలో- నిబిడీకృతమై ఉండే శక్తి ని వెలికి తీసుకు వచ్చే దిశ గా కృషి చేయవలసిందిగా కూడా ఉపాధ్యాయులకు ఆయన ఉద్భోదించారు.
The poor will get access to top quality healthcare, he added.
పేద ప్రజలు ఉన్నత నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందగలుగుతారని ఆయన వివరించారు.
This will provide a benefit cover of over 7000 dollars annually to more than 100 million poor and vulnerable families.
దీని ద్వారా ప్రతి ఏడాది 100 మిలియన్ పేద , అణగారిన వర్గాల కుటుంబాలకు, ఒక్కొక్క కుటుంబానికి 7000 డాలర్ల మేరకు లబ్ధి చేకూరుతుంది.
Recently, in the Asian games, our players have shown that no matter how poor you are, no matter what kind of a family you come from, with confidence and hard work, you can make your country proud of you.
మీరు ఎంత పేద వారు ?, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి ? అనే అంశాలతో సంబంధం లేకుండా ఆత్మవిశ్వాసం తో, అకుంఠిత దీక్ష తో కృషి చేస్తే మీరు దేశానికి గౌరవ ప్రతిష్ఠలను సాధించిపెట్టడం సాధ్యమేనని ఇటీవల ముగిసిన ఆసియా క్రీడోత్సవాలు నిరూపించాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…