The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
That we may buy the poor for silver and the needy for a pair of shoes yea and sell the refuse of the wheat
దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా ఈ మాట ఆలకించుడి
Thou didst strike through with his staves the head of his villages they came out as a whirlwind to scatter me their rejoicing was as to devour the poor secretly
It is high time we ensure that the poor of India get access to good quality and affordable healthcare, he asserted.
భారతదేశంలో పేద ప్రజలకు మంచి నాణ్యత కలిగిన, తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఆరోగ్య సంరక్షణ సేవ లభించేటట్లు శ్రద్ధ తీసుకోవలసిన సమయం ఆసన్నం అయిందని ఆయన స్పష్టంచేశారు.
The honest taxpayer of India has a major role in the progress of the nation, he said, adding that it is due to them that so many people are fed, and the lives of the poor are transformed.
భారతదేశంలో నిజాయతీ గా పన్ను చెల్లించే వ్యక్తి దేశ ప్రగతిలో ఒక ప్రధానమైన పాత్రను కలిగివుంటాడని ఆయన చెప్పారు. అటువంటి వారి వల్లనే ఎంతో మంది కి పోషణ లభిస్తోందని, పేదల జీవితాలు పరివర్తనకు లోనవుతున్నాయని కూడా ఆయన వివరించారు.
If I replace currency then the poor section of the society immediately understands that it’s a solid step in the right direction.
నేను పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినపుడు సమాజం లోని పేద వర్గాల వారు సరైన దిశగా తీసుకున్న మంచి, గట్టి నిర్ణయం అని వెంటనే అర్థం చేసుకున్నారు.
The Prime Minister said that in the policy and planning of the Government, care is being taken to ensure that savings accrue to the poor and the middle class, even as their lives change for the better.
ప్రభుత్వ విధాన రూపకల్పన మరియు ప్రణాళికా రచనలో పేదలు మరియు మధ్య తరగతి వర్గాలకు లాభం చేకూరే విధంగాను, వారి జీవితాలు మెరుగైన మార్పునకు లోనయ్యే విధంగాను శ్రద్ధ వహించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.
The purpose of the ‘Samvad’ is to get to know as to how these initiatives have brought changes in the lives of patients, especially the poor and to elicit first hand feedback from them.
ఈ కార్యక్రమాలు రోగుల జీవితాలలో, ప్రత్యేకించి పేదల జీవితాలలో, ఏ విధమైనటువంటి మార్పులను తీసుకువచ్చిందీ తెలుసుకోవడంతో పాటు వారి ప్రతిస్పందనను స్వయంగా గ్రహించాలన్నది కూడా ఈ చర్చ యొక్క ఉద్దేశంగా ఉంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…