The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Shri Amit Shah said that extension of scheme to provide three free cylinders to poor women under the Ujjwala Yojana till September would benefit 7 crore and 40 lakh women.
అదేవిధంగా ఉజ్వల యోజన కింద ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీవల్ల సెప్టెంబరుదాకా 7.40 కోట్లమంది పేద మహిళలు లబ్ధిపొందుతారని తెలిపారు.
The first step taken immediately after the lockdown, was to deliver free food to more than 80 crore poor Indians and to put some money into their pockets.
లాక్ డౌన్ అనంతరం తీసుకున్న మొదటి నిర్ణయం ఏదంటే దేశం లోని 80 కోట్ల మంది పేద ప్రజల కు ఉచిత ఆహారధాన్యాల ను అందించడం అనేదే. వారికి కొంత డబ్బు ను కూడా అందించడమైంది.
Now poor families will continue to get free ration till November.
ప్రస్తుతం పేద కుటుంబాలు ఉచిత రేశను ను నవంబర్ వరకు పొందుతాయి.
He referred to programmes like Swachch Bharat, supply of LPG cylinders to the poor households, the development of CNG networks as one which focussed on Ease of Living and improving the lives of the poor and the middle class.
ఆయన స్వచ్ఛ్ భారత్, పేద కుటుంబాల కు ఎల్ పిజి సిలిండర్ ల సరఫరా, సిఎన్ జి నెట్ వర్క్ లను అభివృద్ధిపరచడం వంటి కార్యక్రమాల ను గురించి ప్రస్తావించి, ఆ కార్యక్రమాలు జీవించడం లో సౌలభ్యం పై దృష్టి ని సారించిన కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు పేద ప్రజ మరియు మధ్యతరగతి ప్రజల యొక్క జీవితాల ను మెరుగుపరుస్తున్నటువంటి కార్యక్రమాలు అని పేర్కొన్నారు.
He said right from the beginning of the Lockdown the Government ensured that the poor and needy are assured of supply of food and fuel.
లాక్ డౌన్ ఆరంభం నాటి నుండి పేదల కు మరియు ఆపన్నుల కు ఆహారం మరియు ఇంధనం తగినంత గా సరఫరా అయ్యేటట్టు ప్రభుత్వం పూచీ పడింది అని ఆయన చెప్పారు.
Its objective is to provide LPG cooking gas connections, free of cost to 80 million poor households.
80 మిలియన్ల పేద గృహాల వారికి ఉచితంగా ఎల్పీజీ వంట గ్యాస్ కనెక్షన్లను అందించడం దీని లక్ష్యం.
They also produced and distributed 25,876 face masks amongst the helpless and poor people to contain the spread of COVID-19.
అలాగే కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం 25,876 ఫేస్ మాస్క్‌లను తయారుచేసి నిస్సహాయులకు, పేద ప్రజలకు పంపిణీ చేశారు.
Global economic resilience through stronger domestic economic capacities Prime Minister talked about the need to place the poor and the vulnerable at the core of growth agenda.
బలమైన దేశీయ ఆర్థిక సామర్థ్యం ద్వారా ప్రపంచ ఆర్థిక ప్రతిఘాతుకత వృద్ధి కార్యసూచీ యొక్క కేంద్రస్థానం లో పేదల ను మరియు బలహీన వర్గాల వారిని నిలపవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు.
I am sure that these Central Government schemes will continue to help the poor during this period of crisis in a similar way.
ఈ సంక్షోభ సమయంలో పేద ప్రజలకు ఇదే తరహాలో కేంద్రప్రభుత్వ పథకాలు అండగా ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను.
We will also have to see to it that the poor families do not have problems during the time of festivities.
అలాగే, పండుగ సంబరాల వేళ పేద కుటుంబాల కు ఎటువంటి ఇక్కట్టు లు ఎదురవకుండా చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…