The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Bank accounts of more than 30 crore poor people have been opened under the Jan-Dhan scheme.
జన్ ధన్ పథకం లో భాగంగా 30 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం.
The Saubhagya Scheme has been launched a few days ago to provide free electricity connections to the poor people.
పేద ప్రజలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ లను ఇచ్చేందుకు కొద్ది రోజుల క్రితం సౌభాగ్య పథకాన్ని ప్రారంభించాం.
This scheme has been designed keeping all sections of society in mind, with a special focus on the poor and the lower middle class segments.
ఈ పథకం సమాజంలోని అన్ని వర్గాల వారికీ, ముఖ్యంగా పేద మరియు దిగువ మధ్య తరగతి వర్గాలవారిని దృష్టిలో పెట్టుకుని తయారుచేయడం జరిగింది.
A number of organisations have also successfully carried out many experiments to promote digital transactions amongst the rural folk and poor farmers.
ఎన్నో ఇతర సంస్థలు కూడా గ్రామాల్లోని పేద రైతులతో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.
Recalling his long association with Shri Venkaiah Naidu, the Prime Minister said Shri Naidu is always sensitive to the requirements of the rural areas, the poor and the farmers, and his inputs on these issues have been of immense value.
శ్రీ వెంకయ్య నాయుడుతో తనకు ఉన్న సుదీర్ఘ సాహచర్యాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తికి తెచ్చుకొంటూ, గ్రామీణ ప్రాంతాలు, పేదలు మరియు రైతుల అవసరాల పట్ల శ్రీ నాయుడు ఎల్లప్పుడూ స్పందిస్తూ ఉంటారని, అంతేకాకుండా ఈ అంశాల పై ఆయన ఇచ్చే సూచనలు అపారమైనటువంటి విలువతో కూడుకొని ఉన్నాయన్నారు.
Every month, hundreds of poor patients are benefitting from these camps.
ప్రతి నెలా వందల కొద్దీ పేద రోగులు ఈ శిబిరాల వల్ల లాభ్ధి పొందుతున్నారు.
If we talk about providing smoke free LPG gas connection to the poor and to the poor mothers, at the rate in which it was done in 2013, it could not have been completed even in a 100 years.
పేద లకు , పేద తల్లులకు పొగ బారి నుండి విముక్తి ని కల్పించేందుకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ సదుపాయం కల్పించడం గురించి చెప్పుకుంటే, 2013 నాటి పరిస్థితి తో పోల్చి అదే వేగంతో వెళితే మరో 100 సంవత్సరాలలో కూడా పూర్తి చేయలేక పోయే వాళ్లం.
No poor person of the country will have to face difficulty in dealing with diseases.
దేశంలో ఏ ఒక్క పేద వ్యక్తీ వ్యాధులతో బాధపడే పరిస్థితి రాకూడదు.
There is only one way to end this problem- through the empowerment of poor people.
ఈ సమస్య ను అధిగమించగల మార్గం- పేదల ప్రజలకు సాధికారిత కల్పన ఒక్కటి మాత్రమే.
According to the report, five crore poor people in India have crossed the Poverty Line in the last two years.
ఆ నివేదిక ప్రకారం… గడచిన రెండు సంవత్సరాల వ్యవధి లోనే 5 కోట్ల మంది పేద ప్రజలు దారిద్ర్య రేఖను అధిగమించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…