The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
that they would desire mercies of the God of heaven concerning this secret that Daniel and his companions should not perish with the rest of the wise men of Babylon
తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను
As for the rest of the animals their dominion was taken away yet their lives were prolonged for a season and a time
మిగిలిన ఆ జంతు వుల ప్రభుత్వము తొలగిపోయెను సమయము వచ్చువరకు అవి సజీవులమధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను
They went away and told it to the rest They didn't believe them either
వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి
The unclean spirit when he has gone out of the man passes through dry places seeking rest and finding none he saysI will turn back to my house from which I came out
అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందుననేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని
Now I don't desire to have you unaware brothers that I often planned to come to you and was hindered so far that I might have some fruit among you also even as among the rest of the Gentiles
సహో దరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని గాని యిది వరకు ఆటంకపరచబడితిని ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…