The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And the rest of the acts of Jeroboam how he warred and how he reigned behold they are written in the book of the chronicles of the kings of Israel
యరొబాము చేసిన యితర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
Then she came and told the man of God And he said Go sell the oil and pay thy debt and live thou and thy children of the rest
ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడునీవు పోయి ఆ నూనెను అమి్మ నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను
And the rest of the acts of Joram and all that he did are they not written in the book of the chronicles of the kings of Judah
యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
And the rest of the acts of Joash and all that he did are they not written in the book of the chronicles of the kings of Judah
యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
And the rest of the acts of Joash and all that he did and his might wherewith he fought against Amaziah king of Judah are they not written in the book of the chronicles of the kings of Israel
యెహోయాషు చేసిన యితర కార్యములను గూర్చియు అతడు చేసినదాని అంతటినిగూర్చియు యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…