The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
For if Joshua had given them rest he would not have spoken afterward of another day
యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును
For he who has entered into his rest has himself also rested from his works as God did from his
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును
Come unto me all ye that labour and are heavy laden and I will give you rest
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ జేతును
Take my yoke upon you and learn of me for I am meek and lowly in heart and ye shall find rest unto your souls
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును
Then cometh he to his disciples and saith unto them Sleep on now and take your rest behold the hour is at hand and the Son of man is betrayed into the hands of sinners
అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చిఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి ఇదిగో ఆ గడియవచ్చి యున్నది మనుష్యకుమా రుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు
And he said unto them Come ye yourselves apart into a desert place and rest a while for there were many coming and going and they had no leisure so much as to eat
అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశ మునకు వచ్చి కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండి నందున భోజనము చేయుటకైనను
And he cometh the third time and saith unto them Sleep on now and take your rest it is enough the hour is come behold the Son of man is betrayed into the hands of sinners
ఆయన మూడవ సారి వచ్చిమీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు
When the unclean spirit is gone out of a man he walketh through dry places seeking rest and finding none he saith I will return unto my house whence I came out
అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందుననేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని
Howbeit Jesus spake of his death but they thought that he had spoken of taking of rest in sleep
యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి
What then Israel hath not obtained that which he seeketh for but the election hath obtained it and the rest were blinded
ఆలాగైన ఏమగునుఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు ఏర్పాటు నొందినవారికి అది దొరికెను తక్కిన వారు కఠినచిత్తులైరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…