The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
So the realm of Jehoshaphat was quiet for his God gave him rest all around
ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను
In the days of Artaxerxes wrote Bishlam Mithredath Tabeel and the rest of his companions to Artaxerxes king of Persia and the writing of the letter was written in Syrian and set forth in the Syrian language
then Rehum the chancellor and Shimshai the scribe and the rest of their companions the Dinaites and the Apharsathchites the Tarpelites the Apharsites the Archevites the Babylonians the Shushanchites the Dehaites the Elamites
అంతట మంత్రి యగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు వారి పక్ష ముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్స త్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును
and the rest of the nations whom the great and noble Osnappar brought over and set in the city of Samaria and in the rest of the country beyond the River and so forth wrote
ఘనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును నది యివతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి
Then the king sent an answer to Rehum the chancellor and to Shimshai the scribe and to the rest of their companions who dwell in Samaria and in the rest of the country beyond the River Peace and so forth
అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవ తలనుండు తక్కినవారికినిమీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా
Whatever shall seem good to you and to your brothers to do with the rest of the silver and the gold do that after the will of your God
మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచినదానిని చేయవచ్చును
The princes of the people lived in Jerusalem the rest of the people also cast lots to bring one of ten to dwell in Jerusalem the holy city and nine parts in the other cities
జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూష లేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి
I am not at ease neither am I quiet neither have I rest but trouble comes
నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది
Earth don't cover my blood Let my cry have no place to rest
భూమీ నా రక్తమును కప్పివేయకుమునా మొఱ్ఱకు విరామము కలుగకుండునుగాక
God gives them security and they rest in it His eyes are on their ways
ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురుఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…