The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
కానీ మనం ఈ విషయాన్ని ఆధునిక నిర్వచనాలతో, ఆధునిక ఆలోచనలతో జోడించాల్సిన అవసరం ఉంది.
But we need to present this in modern language and integrate with modern arguments.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ఆలోచనలను వారితో పంచుకొంటూ, ఫారిన్ సర్వీస్ అధికారులు చాలా విస్తృతమైన సమాచారాన్ని కలిగివుండవలసిన అవసరం ఉందని, ప్రపంచ దృష్టి కోణంలో వారు ఆలోచనలు చేస్తుండాలని నొక్కిచెప్పారు.
Sharing his thoughts, Prime Minister stressed on the need for the Foreign Service officers to be extremely well informed, and think in a global perspective.
అయితే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలంటే, సరైన అవగాహన ద్వారా సమాజాన్ని సన్నాహం చేయాల్సిన అవసరం ఉంది.
But to deal with disasters, we need to equip society with the right education.
వజ్రాల పరిశ్రమలో సూరత్ ఒక గుర్తింపును పొందిందని కానీ ఇప్పుడు మొత్తం వజ్రాభరణాల రంగాన్ని చూడవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
The Prime Minister said Surat has made a mark in the diamond industry but there is now need to look at the entire gems and jewellery sector.
విపత్తును సర్దుబాటు చేసుకోవడానికి ప్రజా సమూహాలను సన్నద్ధులను చేసేందుకు సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ కార్యకలాపాలపైన మరింతగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నదని ఈ ప్రణాళిక స్పష్టం చేస్తున్నది.
To prepare communities to cope with disasters, it emphasizes on a greater need for Information, Education and Communication activities.
దీనిపై పోరాటానికి మానవతా శక్తులన్నీ ఈ సమయంలో ఏకమై చేతులు కలపవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
He said the need of the hour is for all humanitarian forces to join hands to fight it.
తీవ్రవాదాన్ని మతం నుంచి వేరు చేయవలసిన అవసరం ఉందని తాను చాలా మంది ప్రపంచ నాయకులకు స్పష్టం చేసినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
Shri Narendra Modi said he has spoken to many world leaders and emphasized the need to delink religion from terror.
భారతదేశం మరియు ఇయు ల మధ్య భద్రత సహకారాన్ని, మరీ ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఈ విధమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రధాన మంత్రి, మొఘరిని లు ఒప్పుకొన్నారు.
The Prime Minister and Ms. Mogherini agreed on the need to strengthen the security cooperation between India and EU, particularly on the issue of counter-terrorism.
రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ సంస్థల మధ్య మెరుగైన సమన్వయం నెలకొనవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి పదే పదే స్పష్టం చేశారు.
In the course of the two hour meeting, the Prime Minister repeatedly stressed the need for better coordination and synergy among these organizations.
ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ఫుట్ బాల్ క్రీడను ఈశాన్య ప్రాంతంలోనే కాకుండా దేశం మొత్తంలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
We need to take advantage of this event being held in India; and ensure the spread and development of this sport not only in the North Eastern Region, but also in other parts of the country.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…