The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
115 ఆకాంక్షా భరిత జిల్లాలలో మానవాభివృద్ధి సంబంధిత అంశాలను అన్నింటిని మరియు పరామితులను పరిష్కరించవలసిన మరియు వాటిని మెరుగుపరచవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
He said that all aspects and parameters of human development need to be addressed and improved upon in the 115 aspirational districts.
మన విశ్వవిద్యాలయాలు సంప్రదాయక విద్యాబోధన నుండి వినూత్న జ్ఞాన బోధ దిశగా పయనించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
He said that from conventional teaching, our universities need to move towards innovative learning.
ఒక ఏకీకృత శక్తి విధానం యొక్క అవసరం గురించి, కాంట్రాక్ట్ ఫ్రేమ్ వర్క్ లు మరియు సర్దుబాట్లు, సైజ్మిక్ డాటా సెట్స్, జీవ ఇంధనాలకు ప్రోత్సాహం, గ్యాస్ సరఫరాను మెరుగుపరచడం, ఒక గ్యాస్ హబ్ ను ఏర్పాటు చేయడం, ఇంకా నియంత్రణపరమైన అంశాలు వంటివి చర్చకు వచ్చాయి.
Subjects such as the need for a unified energy policy, contract frameworks and arrangements, requirement of seismic data sets, encouragement for biofuels, improving gas supply, setting up of a gas hub, and regulatory issues came up for discussion.
తూర్పు భారతావనిలో శక్తిని అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉందని, అలాగే శక్తి సంబంధ అవస్థాపనను అభివృద్ధి పరచవలసిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.
He stressed on the need to develop energy infrastructure and access to energy in Eastern India.
అలాగే అంతర్జాతీయ సహకారాన్ని పటిష్ట పరచవలసిన అవసరం తో పాటు ఉగ్రవాదానికి ఆర్థిక అండదండలను అందించడాన్ని వ్యతిరేకిస్తూను, పరారైన ఆర్థిక నేరగాళ్ళ కు వ్యతిరేకం గాను ఉమ్మడి కార్యాచరణ ను పెంపొందించవలసిన గంభీరమైనటువంటి అవసరం కూడా ఉంది.
There is also a serious need to strengthen international cooperation and enhance coordinated action against fugitive economic offenders and financing of terrorism.
ఘన వ్యర్ధాల నిర్వహణపై నగరాలు శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కిచెప్పారు
The Prime Minister also stressed on the need for cities to focus on solid waste management.
అందువల్ల భద్రమైన, నియమాలపై ఆధారపడిన ఇండో- పసిఫిక్ ఏర్పడాలన్న అవసరం ఉందని మేము అంగీకారానికి వచ్చాం.
We, therefore, agree on the need for a secure and rule based Indo-Pacific.
దానికి మరింత సారాన్ని అందించవలసిన అవసరం ఉంది.
We also need to add more content to it.
పన్నుల చెల్లింపు ఎగవేతకు, నల్లధనం మరియు లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడాలి.ఇందుకోసం మన శక్తియుక్తులను కలబోసుకొని, తగిన వ్యవస్థలను నిర్మించి, నిబంధనలను రూపొందించుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
There is also a clear need to build norms, create structures and pool our capacities to stop tax evasion, and fight against black money and corruption.
ఢిల్లీ లో విదేశీ రాయబార కార్యాలయాలు/ దౌత్య కార్యాలయాల నిర్మాణం కోసం మరింత భూమిని డిప్లొమేటిక్ మిషన్ లు/ అంతర్జాతీయ సంస్థలకు కేటాయించవలసిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని విదేశ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది.
MEA has expressed need for more land for allotment to Diplomatic Missions/ International Organizations for building their Chanceries/ Embassies in Delhi.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…