The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
వెనుకబడిన జిల్లాల ను జాతీయ సగటు స్థాయి కి చేర్చడం కోసం గడువు ను నిర్దేశించవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
He emphasized on the need to decide on timelines to bring the backward districts up to the national average.
అత్యంత ఆశాజనకమైన అంకురాలను గుర్తించడమే దీని లక్ష్యం. వారికి ఆర్థిక లేదా ఇతర సహాయాలు అవసరం కావచ్చు.
The aim is to identify the most promising startups that are close to scaleup, who may need financial or other help or connects based on its projected demand to rapidly scaleup.
దివ్యాంగుల సహాయం కోసం సమకూర్చే సేవలు సజావుగా సాగేందుకు ఈ సంస్థలతో కలిసి పనిచేయవలసి అవసరం ఉంది.
There is need to have coordination with these organizations to ensure smooth flow of support services for PwDs.
అంటే సోకిన వారిలో ఎక్కువ మందికి ఆసుపత్రి చికిత్స అవసరం ఉండకపోవచ్చు.
That is the vast majority of the infected will not even need hospitalisation.
కారణం ఏదైనప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఈ తరహా ధోరణులకు గట్టిగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
Deficiencies manifested in respect of effectiveness of Institutions, Infrastructure, Information sharing, Internal cooperation and Individual actions need to be rectified to effectively face the next imminent such challenge.
ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆసుపత్రి సిబ్బందికి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సీసాలు మరియు డబ్బాలు తిరిగి శుభ్రపరచడానికి సిబ్బంది అవసరం లేదు. పారవేయడం కూడా సులభం అవుతుంది.
This technology reduces the risk for the hospital staff, the need for personnel for disinfecting and cleaning the bottles and canisters for reusing them and makes the disposal safer and easier.
భౌతిక, మానసిక అస్తవ్యస్తతకు దారితీసే ఎలాంటి కల్లోల్లానైన సరైనమోతాదులో ఆహారం, నిద్ర, శ్వాస మరియు ధ్యానం ద్వారా సమతౌల్యం చేయవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
He stressed the need to balance any amount of disturbance of which would lead to physical and psychological disorders with the right amount of food, sleep, breathing and meditation.
ప్రజలకు అవగాహన కల్పించాలి... పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు తమతమ ఇళ్లలోనే ఉంటూ అన్ని మతపరమైన ఆచారాలను నిర్వహించుకునే విధంగా తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి నఖ్వీ అన్నారు.
Shri Naqvi said that there is a need to make the people aware so that they perform all the religious rituals staying inside their homes during the holy month of Ramadan and followthe lockdown and social distancing.
అధికారులు, స్వచ్చంద కార్యకర్తలు, సమాజాలు ఈ మార్గదర్శకాల అమలు చేసి, ఈ పరిష్కారాలకు స్థిరత్వాన్ని తీసుకురావల్సిన అవసరం ఉంది.
The guidelines emphasise on the need for ensuring that authorities, volunteers and communities co-manage these solutions to ensure sustainability.
అదే సమయంలో, వివిధ కార్యకలాపాలను పునఃప్రారంభించే సమయంలో, కోవిద్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన ఆరోగ్య పరమైన సూచనలు, జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది.
At the same time, as we are moving ahead restarting various activities, all of us need to follow all the precautions regarding health protocols to prevent transmission of COVID-19 virus.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…