The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మెట్రో నగరాలు కాకుండా ఇతర ప్రాంతాలలో పారిశ్రామిక క్లస్టర్ల విస్తృతి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు దీనిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
He opined that there is a need to expand the horizon of industrial cluster in areas other than metro cities and urged industries for participation.
మెట్రో నగరాలు కాకుండా ఇతర ప్రాంతాలలో పారిశ్రామిక క్లస్టర్లు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు పరిశ్రమలు భాగస్వాములు కావాలని కోరారు.
He opined that there is a need to expand the horizon of industrial cluster in areas other than metro cities and urged industries for participation.
శానిటైజేషన్ పూర్తయిన తర్వాత సిస్టమ్ దానంతట అదే స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది, అందువల్ల ఆపరేటర్ పరికరం దగ్గర వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
Once the sanitisation is done, the system goes in sleep mode hence the operator need not wait or stand near the device.
అందువల్ల, ఈ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఏర్పడింది.
Therefore, a need was being felt for long time to regulate the sector in such a way so as to ensure transparency and accountability.
ఆగ్రో ఎంఎస్ఎంఈ, ఫిషింగ్ ఎంఎస్ఎంఈ రంగాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు.
Shri Nitin Gadkari also said that there is need to explore Agro MSME and Fishing MSME sector.
అభ్యాస ఫలితాలపై దృష్టి సారించే విద్యార్థులకు అనుభవపూర్వక , ఆనందకరమైన అభ్యాసంతో పాటు విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక , కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
There is a need to promote critical thinking, creative and communication skills, along with experiential and joyful learning for the students focussing on learning outcomes.
ఈ అవసరాలకు నిధులు సమకూర్చడంతోపాటు, ప్రైవేటు రంగం పాత్రను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
Further, the mechanism to fund these requirements will need to be critically examined, including the enhanced role of the private sector.
ప్రస్తుత మహమ్మారి సంక్షోభం విశ్వసనీయమైన మరియు మరింత ప్రభావవంతమైనదిగా ఉండటానికి ప్రపంచ పాలనా సంస్థలు మరింత ప్రజాస్వామ్య, పారదర్శక మరియు జవాబుదారీతనంతో ఉండవలసిన అవసరం ఉందని మరియు సంస్కరించబడిన బహుపాక్షికత ప్రస్తుత పరిస్థితులకు ఎంతైనా అవసరమని కూడా గుర్తు చేస్తోంది.
The present pandemic crisis also reminds us that the global institutions of governance need to become more democratic, transparent and representative to be credible and effective, and a reformed multilateralism is the need of the hour.
పశ్చిమ కనుమల యొక్క ప్రాముఖ్యతను పరిశీలిస్తూనే.. పశ్చిమ కనుమల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆయా రాష్ట్రాలు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డాయి.
States were of unanimous view that looking into the importance of Western Ghats, there is need to ensure protection of the western Ghats.
విదేశీ దిగుమతులను దేశీయ ఉత్పత్తులతో భర్తీ చేయడానికి దిగుమతి ప్రత్యామ్నాయాలతో పాటు ఎగుమతులను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు.
The Union Minister emphasized on the need of export enhancement along with import substitution to replace foreign imports with domestic production.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…