The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ డిమాండు ను మేప్ చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని, అలాగే భారతీయ ప్రమాణాల ను ఇతర దేశాల ప్రమాణాల తో తుల తూగేటట్టు చేసుకోవాలని చెప్పారు.
He stressed the need to map this demand and align Indian standards with those of other countries.
ఉభయదేశాల ఆర్థిక వ్యవస్థల్లో చిన్న వ్యాపారుల ప్రాముఖ్యతను గోయల్ ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఈ రంగంలో ఉద్యోగాలను, నైపుణ్యాలను పెంచవలసిన అవసరం ఉందని అన్నారు.
Heempasizedon the importance of small businesses in the economies of both the countries and the need to increase employment and skilling in the sector.He urged theForum to be the leaders in charting out a new path in a post-Covid world.
చిన్న రాష్ట్రాలు దాని గొప్ప మరియు విభిన్న సాంస్కృతిక అనుభవాల నుండి చాల నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నందున మిగిలిన భారతదేశాన్ని ఈశాన్యానికి దగ్గరగా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
He said, there is a need to bring rest of India closer to North East as the tiny states offer so much to learn from its rich and diverse cultural experiences.
ఈ సందర్భంగా సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే మాట్లాడుతూ విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి మూలకారణాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని అన్నారు.
Speaking on the occasion Shri Sanjay Dhotre said that we need to understand the root cause why students are going abroad and should try to address these issues.
కేసులను గుర్తించటంలోను, టెలీమెడిసిన్ వాడటం లోను జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ఇప్పుడున్న పరీక్షాకేంద్రాలను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
Mamata Banerjee appreciated the cooperative attitude of the Prime Minister towards the States, spoke about efforts to track cases, use of tele-medicine and also about the need to ramp up facilities in some of the existing labs in the State.
ఆపై, దేశంలోని ప్రతి జిల్లాలో ఆరోగ్య సంరక్షణ జాబితా అవసరాలను అంచనా వేయడానికి ఈ సంఖ్యలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
And then, these numbers need to be used to predict healthcare inventory requirements in every district of the nation.
దేశంలో గుర్తించబడిన 115 ఆశాజనక జిల్లాల్లో ఎం.ఎస్.ఎం.ఈ. పరిశ్రమల ఉనికిని వెంటనే మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
He said, there is urgent need to look towards improving presence of MSME industry in the 115 identified aspirational districts of the country.
కాగా- బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షలు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
Prime Minister underlined that what has emerged from the discussion is an urgent need to ramp up testing in Bihar, Gujarat, Uttar Pradesh, West Bengal and Telangana.
ఇవాళ ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారతదేశ చరిత్ర గురించి మన యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు.
Speaking a book release function today, the Vice President emphasized the need for our younger generation to be aware of India's history.
ఆధునిక జీవనం, సాంకేతిక పరిజ్ఞానం, సాంస్కృతిక పట్టణ వలసల కోసం తలెత్తిన అవసరం ప్రాథమికంగా ఈ పరివర్తనకు దారి చూపింది.
Today, the country sits at the cusp of transformation, primarily led by the need for modern living, technology and cultural urban migration.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…