The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
She conceived again and bore a son Said Now this time will my husband be joined to me because I have borne him three sons Therefore his name was called Levi
ఆమె మరల గర్భవతియై కుమారుని కనితుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును అతనికి ముగ్గురు కుమారులను కంటినను కొనెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను
Rachel said God has judged me and has also heard my voice and has given me a son Therefore called she his name Dan
అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను
Laban said This heap is witness between me and you this day Therefore it was named Galeed
లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను మరియుమనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను
Therefore the children of Israel don't eat the sinew of the hip which is on the hollow of the thigh to this day because he touched the hollow of Jacob's thigh in the sinew of the hip
Therefore they set taskmasters over them to afflict them with their burdens They built storage cities for Pharaoh Pithom and Raamses
కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి
But he said You are idle You are idle Therefore you sayLet us go and sacrifice to Yahweh
అందుకతడుమీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగు చున్నారు
You shall observe the feast of unleavened bread for in this same day have I brought your armies out of the land of Egypt therefore you shall observe this day throughout your generations by an ordinance forever
పులియని రొట్టెల పండుగను మీరు ఆచ రింపవలెను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును
You shall therefore keep this ordinance in its season from year to year
కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను
for in six days Yahweh made heaven and earth the sea and all that is in them and rested the seventh day therefore Yahweh blessed the Sabbath day and made it holy
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి యేడవ దినమున విశ్ర మించెను అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…