Advertisement - Remove

therefore - Example Sentences

దేర్ఫొర / దేర్ఫోర
కాబట్టి277కావున94అందుచేత45కాగా15అందువలన14ఇందు7అందుచేతను5అందుచేతనే3అందువలననే3ఇందుచేత3చేసెననుకొని2గలేదను2సమూహములను2కలుగజేసెదనని2అందునిమిత్తము2ఒక్కొకడు2ఉద్దేశించి2బహిరంగ2సంఘమయితే2దుర్వినియోగం2తీయబడెనో1కావ1పరిశుద్ధతను1అందునుగూర్చి1లోపలనుండగా1అందుకొరకు1ఆజ్ఞలో1స్వరమండలము1దయారసము1వారిపక్షము1అగ్నిరాజెను1ప్రేమించుదురు1వానిమీదికి1దినమునకును1ఆజ్ఞవెంబడి1ఫరోవలన1నుండియుండలేదు1జరిగించెననియు1చెడుస్త్రీలకు1విచారణచేయరు1నేలవలె1దానిచేతి1దుష్టులను1రక్షించె1తీయబడకుండ1మోరెషెత్గతు1చుట్టుకొందురు1రేపటినిగూర్చి1మీరనేకమైన1పన్నిచ్చుట1ఒట్టుపెట్టు1ఉండుడని1నన్నైనను1భిక్షకుడని1వెరుగవా1యనుకొను1ఇట్లుండగా1నడుచుకొనువారై1శక్తికలుగుటకై1సించుచున్న1వీటికొరకు1సానులకు1పేకను1కాజ్ఞాపించియున్నానని1బోర్లపడగా1గుహలోనికి1మరణమువరకు1పంపించుటకై1కావుననే1కమ్ము1రప్పింపబడునట్లు1ఉపాయముగా1కన్నే1మిచ్చుచు1వినరని1మృతు1దేనియందు1తెలియబడుచున్నది1పిల్లలమేఈ1అభ్యర్థించబడ్డాయి:1పొడిగించాలని1లైట్‌హౌస్‌ల1గృహ‌నిర్మాణంలో1అవ్వడమే.1గూడును1
Aaron therefore went unto the altar and slew the calf of the sin offering which was for himself
కాబట్టి అహ రోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను
He shall therefore burn that garment whether warp or woof in woollen or in linen or any thing of skin wherein the plague is for it is a fretting leprosy it shall be burnt in the fire
కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడు గును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను అది కొరుకుడు కుష్ఠము అగ్నితో దాని కాల్చివేయవలెను
Therefore I said unto the children of Israel No soul of you shall eat blood neither shall any stranger that sojourneth among you eat blood
కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని
Ye shall therefore keep my statutes and my judgments and shall not commit any of these abominations neither any of your own nation nor any stranger that sojourneth among you
కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు
Ye shall therefore keep all my statutes and all my judgments and do them that the land whither I bring you to dwell therein spue you not out
కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధు లన్నిటిని అనుసరించి నడుచు కొనవలెను
Advertisement - Remove
Therefore shall ye lay up these my words in your heart and in your soul and bind them for a sign upon your hand that they may be as frontlets between your eyes
కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను
For the poor shall never cease out of the land therefore I command thee saying Thou shalt open thine hand wide unto thy brother to thy poor and to thy needy in thy land
బీదలు దేశములో ఉండకమానరు అందుచేత నేనునీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించు చున్నాను
Moses therefore wrote this song the same day and taught it the children of Israel
కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను
Therefore the children of Israel could not stand before their enemies but turned their backs before their enemies because they were accursed neither will I be with you any more except ye destroy the accursed from among you
కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను
Joshua therefore sent them forth and they went to lie in ambush and abode between Bethel and Ai on the west side of Ai but Joshua lodged that night among the people
ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading