Advertisement - Remove

therefore - Example Sentences

Popularity:
Difficulty:
దేర్ఫొర / దేర్ఫోర
కాబట్టి277కావున94అందుచేత45కాగా15అందువలన14ఇందు7అందుచేతను5అందుచేతనే3అందువలననే3ఇందుచేత3చేసెననుకొని2గలేదను2సమూహములను2కలుగజేసెదనని2అందునిమిత్తము2ఒక్కొకడు2ఉద్దేశించి2బహిరంగ2సంఘమయితే2దుర్వినియోగం2తీయబడెనో1కావ1పరిశుద్ధతను1అందునుగూర్చి1లోపలనుండగా1అందుకొరకు1ఆజ్ఞలో1స్వరమండలము1దయారసము1వారిపక్షము1అగ్నిరాజెను1ప్రేమించుదురు1వానిమీదికి1దినమునకును1ఆజ్ఞవెంబడి1ఫరోవలన1నుండియుండలేదు1జరిగించెననియు1చెడుస్త్రీలకు1విచారణచేయరు1నేలవలె1దానిచేతి1దుష్టులను1రక్షించె1తీయబడకుండ1మోరెషెత్గతు1చుట్టుకొందురు1రేపటినిగూర్చి1మీరనేకమైన1పన్నిచ్చుట1ఒట్టుపెట్టు1ఉండుడని1నన్నైనను1భిక్షకుడని1వెరుగవా1యనుకొను1ఇట్లుండగా1నడుచుకొనువారై1శక్తికలుగుటకై1సించుచున్న1వీటికొరకు1సానులకు1పేకను1కాజ్ఞాపించియున్నానని1బోర్లపడగా1గుహలోనికి1మరణమువరకు1పంపించుటకై1కావుననే1కమ్ము1రప్పింపబడునట్లు1ఉపాయముగా1కన్నే1మిచ్చుచు1వినరని1మృతు1దేనియందు1తెలియబడుచున్నది1పిల్లలమేఈ1అభ్యర్థించబడ్డాయి:1పొడిగించాలని1లైట్‌హౌస్‌ల1గృహ‌నిర్మాణంలో1అవ్వడమే.1గూడును1
Whoever therefore shall break one of these least commandments and teach others to do so shall be called least in the Kingdom of Heaven but whoever shall do and teach them shall be called great in the Kingdom of Heaven
కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును
Therefore whatever you desire for men to do to you you shall also do to them for this is the law and the prophets
కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది
Therefore by their fruits you will know them
కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు
Everyone therefore who hears these words of mine and does them I will liken him to a wise man who built his house on a rock
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును
Of how much more value then is a man than a sheep Therefore it is lawful to do good on the Sabbath day
గొఱ్ఱ కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి
Advertisement - Remove
If I by Beelzebul cast out demons by whom do your children cast them out Therefore they will be your judges
నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు
Therefore I tell you every sin and blasphemy will be forgiven men but the blasphemy against the Spirit will not be forgiven men
కాబట్టి నేను మీతో చెప్పునదేమనగామనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు
Therefore I tell you the Kingdom of God will be taken away from you and will be given to a nation bringing forth its fruit
కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొల గింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను
Tell us therefore what do you think Is it lawful to pay taxes to Caesar or not
నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి
He therefore who swears by the altar swears by it and by everything on it
బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading