Advertisement - Remove

therefore - Example Sentences

దేర్ఫొర / దేర్ఫోర
కాబట్టి277కావున94అందుచేత45కాగా15అందువలన14ఇందు7అందుచేతను5అందుచేతనే3అందువలననే3ఇందుచేత3చేసెననుకొని2గలేదను2సమూహములను2కలుగజేసెదనని2అందునిమిత్తము2ఒక్కొకడు2ఉద్దేశించి2బహిరంగ2సంఘమయితే2దుర్వినియోగం2తీయబడెనో1కావ1పరిశుద్ధతను1అందునుగూర్చి1లోపలనుండగా1అందుకొరకు1ఆజ్ఞలో1స్వరమండలము1దయారసము1వారిపక్షము1అగ్నిరాజెను1ప్రేమించుదురు1వానిమీదికి1దినమునకును1ఆజ్ఞవెంబడి1ఫరోవలన1నుండియుండలేదు1జరిగించెననియు1చెడుస్త్రీలకు1విచారణచేయరు1నేలవలె1దానిచేతి1దుష్టులను1రక్షించె1తీయబడకుండ1మోరెషెత్గతు1చుట్టుకొందురు1రేపటినిగూర్చి1మీరనేకమైన1పన్నిచ్చుట1ఒట్టుపెట్టు1ఉండుడని1నన్నైనను1భిక్షకుడని1వెరుగవా1యనుకొను1ఇట్లుండగా1నడుచుకొనువారై1శక్తికలుగుటకై1సించుచున్న1వీటికొరకు1సానులకు1పేకను1కాజ్ఞాపించియున్నానని1బోర్లపడగా1గుహలోనికి1మరణమువరకు1పంపించుటకై1కావుననే1కమ్ము1రప్పింపబడునట్లు1ఉపాయముగా1కన్నే1మిచ్చుచు1వినరని1మృతు1దేనియందు1తెలియబడుచున్నది1పిల్లలమేఈ1అభ్యర్థించబడ్డాయి:1పొడిగించాలని1లైట్‌హౌస్‌ల1గృహ‌నిర్మాణంలో1అవ్వడమే.1గూడును1
Therefore I also have struck you with a grievous wound I have made you desolate because of your sins
కాబట్టి నీవు బాగు పడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును
Therefore the law is paralyzed and justice never goes forth for the wicked surround the righteous therefore justice goes forth perverted
అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవుచున్నది
Therefore the law is paralyzed and justice never goes forth for the wicked surround the righteous therefore justice goes forth perverted
అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవుచున్నది
Therefore he sacrifices to his net and burns incense to his dragnet because by them his life is luxurious and his food is good
కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు తన ఉరులకు ధూపము వేయుచున్నాడు
Therefore for your sake the heavens withhold the dew and the earth withholds its fruit
కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది భూమి పండక యున్నది
Advertisement - Remove
Therefore tell them Thus says Yahweh of ArmiesReturn to mesays Yahweh of Armiesand I will return to yousays Yahweh of Armies
కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు
Therefore thus says Yahweh I have returned to Jerusalem with mercy My house shall be built in it says Yahweh of Armies and a line shall be stretched forth over Jerusalem
కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను అందులో నా మందిరము కట్ట బడును యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు
Thus says Yahweh of Armies The fasts of the fourth fifth seventh and tenth months shall be for the house of Judah joy and gladness and cheerful feasts Therefore love truth and peace
సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగానాలుగవ నెలలోని ఉపవాసము అయిదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియ ముగా ఎంచుడి
For the teraphim have spoken vanity and the diviners have seen a lie and they have told false dreams They comfort in vain Therefore they go their way like sheep They are oppressed because there is no shepherd
గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొఱ్ఱలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధనొందిరి
For I hate divorce says Yahweh the God of Israel and him who covers his garment with violence says Yahweh of Armies Therefore take heed to your spirit that you don't deal treacherously
భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్య మని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి విశ్వాసఘాతకులుకాకుడి
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading