Advertisement - Remove

therefore - Example Sentences

దేర్ఫొర / దేర్ఫోర
కాబట్టి277కావున94అందుచేత45కాగా15అందువలన14ఇందు7అందుచేతను5అందుచేతనే3అందువలననే3ఇందుచేత3చేసెననుకొని2గలేదను2సమూహములను2కలుగజేసెదనని2అందునిమిత్తము2ఒక్కొకడు2ఉద్దేశించి2బహిరంగ2సంఘమయితే2దుర్వినియోగం2తీయబడెనో1కావ1పరిశుద్ధతను1అందునుగూర్చి1లోపలనుండగా1అందుకొరకు1ఆజ్ఞలో1స్వరమండలము1దయారసము1వారిపక్షము1అగ్నిరాజెను1ప్రేమించుదురు1వానిమీదికి1దినమునకును1ఆజ్ఞవెంబడి1ఫరోవలన1నుండియుండలేదు1జరిగించెననియు1చెడుస్త్రీలకు1విచారణచేయరు1నేలవలె1దానిచేతి1దుష్టులను1రక్షించె1తీయబడకుండ1మోరెషెత్గతు1చుట్టుకొందురు1రేపటినిగూర్చి1మీరనేకమైన1పన్నిచ్చుట1ఒట్టుపెట్టు1ఉండుడని1నన్నైనను1భిక్షకుడని1వెరుగవా1యనుకొను1ఇట్లుండగా1నడుచుకొనువారై1శక్తికలుగుటకై1సించుచున్న1వీటికొరకు1సానులకు1పేకను1కాజ్ఞాపించియున్నానని1బోర్లపడగా1గుహలోనికి1మరణమువరకు1పంపించుటకై1కావుననే1కమ్ము1రప్పింపబడునట్లు1ఉపాయముగా1కన్నే1మిచ్చుచు1వినరని1మృతు1దేనియందు1తెలియబడుచున్నది1పిల్లలమేఈ1అభ్యర్థించబడ్డాయి:1పొడిగించాలని1లైట్‌హౌస్‌ల1గృహ‌నిర్మాణంలో1అవ్వడమే.1గూడును1
Therefore I saw that there is nothing better than that a man should rejoice in his works for that is his portion for who can bring him to see what will be after him
కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని ఇదే వారి భాగము
Therefore I praised the dead who have been long dead more than the living who are yet alive
కాబట్టి యింకను బ్రదుకుచున్నవారి కంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని
Your oils have a pleasing fragrance Your name is oil poured forth therefore the virgins love you
నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు
Therefore my people go into captivity for lack of knowledge Their honorable men are famished and their multitudes are parched with thirst
కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు
Therefore Sheol has enlarged its desire and opened its mouth without measure and their glory their multitude their pomp and he who rejoices among them descend into it
అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు
Advertisement - Remove
Therefore Yahweh will set up on high against him the adversaries of Rezin and will stir up his enemies
యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు
Therefore Yahweh will cut off from Israel head and tail palm branch and reed in one day
కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును
Therefore with joy you will draw water out of the wells of salvation
కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు
Therefore all hands will be feeble and everyone's heart will melt
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
Therefore I will make the heavens tremble and the earth will be shaken out of its place in the wrath of Yahweh of Armies and in the day of his fierce anger
సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పు నట్లును నేను చేసెదను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading