Advertisement - Remove

therefore - Example Sentences

దేర్ఫొర / దేర్ఫోర
కాబట్టి277కావున94అందుచేత45కాగా15అందువలన14ఇందు7అందుచేతను5అందుచేతనే3అందువలననే3ఇందుచేత3చేసెననుకొని2గలేదను2సమూహములను2కలుగజేసెదనని2అందునిమిత్తము2ఒక్కొకడు2ఉద్దేశించి2బహిరంగ2సంఘమయితే2దుర్వినియోగం2తీయబడెనో1కావ1పరిశుద్ధతను1అందునుగూర్చి1లోపలనుండగా1అందుకొరకు1ఆజ్ఞలో1స్వరమండలము1దయారసము1వారిపక్షము1అగ్నిరాజెను1ప్రేమించుదురు1వానిమీదికి1దినమునకును1ఆజ్ఞవెంబడి1ఫరోవలన1నుండియుండలేదు1జరిగించెననియు1చెడుస్త్రీలకు1విచారణచేయరు1నేలవలె1దానిచేతి1దుష్టులను1రక్షించె1తీయబడకుండ1మోరెషెత్గతు1చుట్టుకొందురు1రేపటినిగూర్చి1మీరనేకమైన1పన్నిచ్చుట1ఒట్టుపెట్టు1ఉండుడని1నన్నైనను1భిక్షకుడని1వెరుగవా1యనుకొను1ఇట్లుండగా1నడుచుకొనువారై1శక్తికలుగుటకై1సించుచున్న1వీటికొరకు1సానులకు1పేకను1కాజ్ఞాపించియున్నానని1బోర్లపడగా1గుహలోనికి1మరణమువరకు1పంపించుటకై1కావుననే1కమ్ము1రప్పింపబడునట్లు1ఉపాయముగా1కన్నే1మిచ్చుచు1వినరని1మృతు1దేనియందు1తెలియబడుచున్నది1పిల్లలమేఈ1అభ్యర్థించబడ్డాయి:1పొడిగించాలని1లైట్‌హౌస్‌ల1గృహ‌నిర్మాణంలో1అవ్వడమే.1గూడును1
Therefore you testify to yourselves that you are children of those who killed the prophets
అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొను చున్నారు
Therefore behold I send to you prophets wise men and scribes Some of them you will kill and crucify and some of them you will scourge in your synagogues and persecute from city to city
అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ
When therefore you see the abomination of desolation which was spoken of through Daniel the prophet standing in the holy place let the reader understand
కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక
Therefore that field was called The Field of Blood to this day
అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది
Therefore I tell you all things whatever you pray and ask for believe that you have received them and you shall have them
అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను
Advertisement - Remove
Therefore be merciful even as your Father is also merciful
కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి
But if I cast out demons by Beelzebul by whom do your children cast them out Therefore will they be your judges
నేను బయెల్జెబూలువలన దయ్య ములను వెళ్లగొట్టు చున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు
Therefore whatever you have said in the darkness will be heard in the light What you have spoken in the ear in the inner rooms will be proclaimed on the housetops
అందుచేత మీరు చీకటిలో మాట లాడుకొనునవి వెలుగులో వినబడును మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును
If therefore you have not been faithful in the unrighteous mammon who will commit to your trust the true riches
కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయ ములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును
Therefore be watchful all the time praying that you may be counted worthy to escape all these things that will happen and to stand before the Son of Man
కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading