The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The heart of the wise is in the house of mourning but the heart of fools is in the house of mirth
జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును అయితే బుద్ధి హీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును
I turned around and my heart sought to know and to search out and to seek wisdom and the scheme of things and to know that wickedness is stupidity and that foolishness is madness
వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుట కును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని
Because sentence against an evil work is not executed speedily therefore the heart of the sons of men is fully set in them to do evil
దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు
When I applied my heart to know wisdom and to see the business that is done on the earth for also there is that neither day nor night sees sleep with his eyes
జ్ఞానాభ్యాసము చేయు టకును దివారాత్రులు కన్నులు నిద్రకానకుండ మను ష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా
A wise man's heart is at his right hand but a fool's heart at his left
జ్ఞానియొక్క హృదయము అతని కుడిచేతిని ఆడించునుబుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును
Therefore remove sorrow from your heart and put away evil from your flesh for youth and the dawn of life are vanity
లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము
You have ravished my heart my sister my bride You have ravished my heart with one of your eyes with one chain of your neck
నా సహోదరీ ప్రాణేశ్వరీ నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి
Set me as a seal on your heart as a seal on your arm for love is strong as death Jealousy is as cruel as Sheol Its flashes are flashes of fire a very flame of Yahweh
ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము
Why should you be beaten more that you revolt more and more The whole head is sick and the whole heart faint
నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను
Make the heart of this people fat Make their ears heavy and shut their eyes lest they see with their eyes and hear with their ears and understand with their heart and turn again and be healed
వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…