Advertisement - Remove

heart - Example Sentences

Popularity:
Difficulty:
హార్ట
హృదయము139హృదయమును85మనస్సు62హృదయములో51గుండె46హృదయ36మనస్సులో17హృదయపూర్వకముగా16హృద15హృదయమందు15హృదయమునకు14హృదయమున12మనస్సున11హృదయముతో10హృదయములు6హృదయములోను4హృదయములను3హృదయములోనుండి3హృదయపు3మనఃపూర్వకముగా2రథమునందే2దయగల2అనుభవమునుబట్టి2హృదయమునందు2మనస్సుగల2చల్లారదు2అతిశయమునుగూర్చియు2గుండెలు2హృదయాలోచన2హృదయములలో1స్సులలో1హృదయమువలె1మతి1పుట్టించినందుననురాజును1అంతరింద్రియము1హృదయముగలవారికి1గుండెలో1హృదయమను1హృదయములోని1మంతటి1నడిప్రాయమును1భుజమునకు1చేయదగిన1యేడ్చెదరు1మరులుకొల్పుచు1క్షయమగుటకును1మనోవేదననుబట్టి1గూర్చినదై1మస్సాదినమందు1రాత్రియం1రొమ్మును1ధననిధిలో1హృదయాలోచనలలో1హృదయం1దుబ్రీ1న‌గ‌ర‌మంటే1గుండెకాయ1హృదయాల్లోని1అఫ్గానిస్తాన్’1
But when his heart was lifted up and his spirit was hardened so that he dealt proudly he was deposed from his kingly throne and they took his glory from him
అయితే అతడు మనస్సున అతిశయించి బలా త్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను
Then the king when he heard these words was very displeased and set his heart on Daniel to deliver him and he labored until the going down of the sun to rescue him
రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని సూర్యు డస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను
Here is the end of the matter As for me Daniel my thoughts much troubled me and my face was changed in me but I kept the matter in my heart
దాని యేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడ నైతిని అందుచేత నా ముఖము వికారమాయెను అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని
For they have prepared their heart like an oven while they lie in wait Their baker sleeps all the night In the morning it burns as a flaming fire
పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయ ములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది
They haven't cried to me with their heart but they howl on their beds They assemble themselves for grain and new wine They turn away from me
హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయు దురు నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు
Advertisement - Remove
Their heart is divided Now they will be found guilty He will demolish their altars He will destroy their sacred stones
వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అప రాధమునకు శిక్ష నొందుదురు యెహోవా వారి బలిపీఠ ములను తుత్తునియలుగా చేయును వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములను పాడుచేయును
The pride of your heart has deceived you you who dwell in the clefts of the rock whose habitation is high who says in his heartWho will bring me down to the ground
అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడానన్ను క్రిందికి పడ ద్రోయగలవాడె వడని అనుకొనువాడా నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి
She is empty void and waste The heart melts the knees knock together their bodies and faces have grown pale
అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్లు వణకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి
It will happen at that time that I will search Jerusalem with lamps and I will punish the men who are settled on their dregs who say in their heart Yahweh will not do good neither will he do evil
ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారైయెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షిం తును
Sing daughter of Zion Shout Israel Be glad and rejoice with all your heart daughter of Jerusalem
సీయోను నివాసు లారా ఉత్సాహధ్వని చేయుడి ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading