The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
But he is a Jew which is one inwardly and circumcision is that of the heart in the spirit and not in the letter whose praise is not of men but of God
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు అట్టివానికి మెప్పు మన
But God be thanked that ye were the servants of sin but ye have obeyed from the heart that form of doctrine which was delivered you
మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడినవారై
But what saith it The word is nigh thee even in thy mouth and in thy heart that is the word of faith which we preach
అదేమని చెప్పుచున్నది వాక్యము నీయొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే
For with the heart man believeth unto righteousness and with the mouth confession is made unto salvation
ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును
But as it is written Eye hath not seen nor ear heard neither have entered into the heart of man the things which God hath prepared for them that love him
ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది
Nevertheless he that standeth stedfast in his heart having no necessity but hath power over his own will and hath so decreed in his heart that he will keep his virgin doeth well
ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు
O ye Corinthians our mouth is open unto you our heart is enlarged
ఓ కొరింథీయులారా అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను మా హృదయము విశాలపరచబడి యున్నది
But thanks be to God which put the same earnest care into the heart of Titus for you
మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము
Every man according as he purposeth in his heart so let him give not grudgingly or of necessity for God loveth a cheerful giver
సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును
Having the understanding darkened being alienated from the life of God through the ignorance that is in them because of the blindness of their heart
వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…