Advertisement - Remove

heart - Example Sentences

Popularity:
Difficulty:
హార్ట
హృదయము139హృదయమును85మనస్సు62హృదయములో51గుండె46హృదయ36మనస్సులో17హృదయపూర్వకముగా16హృద15హృదయమందు15హృదయమునకు14హృదయమున12మనస్సున11హృదయముతో10హృదయములు6హృదయములోను4హృదయములను3హృదయములోనుండి3హృదయపు3మనఃపూర్వకముగా2రథమునందే2దయగల2అనుభవమునుబట్టి2హృదయమునందు2మనస్సుగల2చల్లారదు2అతిశయమునుగూర్చియు2గుండెలు2హృదయాలోచన2హృదయములలో1స్సులలో1హృదయమువలె1మతి1పుట్టించినందుననురాజును1అంతరింద్రియము1హృదయముగలవారికి1గుండెలో1హృదయమను1హృదయములోని1మంతటి1నడిప్రాయమును1భుజమునకు1చేయదగిన1యేడ్చెదరు1మరులుకొల్పుచు1క్షయమగుటకును1మనోవేదననుబట్టి1గూర్చినదై1మస్సాదినమందు1రాత్రియం1రొమ్మును1ధననిధిలో1హృదయాలోచనలలో1హృదయం1దుబ్రీ1న‌గ‌ర‌మంటే1గుండెకాయ1హృదయాల్లోని1అఫ్గానిస్తాన్’1
Yea in heart ye work wickedness ye weigh the violence of your hands in the earth
లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించు చున్నారు
Trust in him at all times ye people pour out your heart before him God is a refuge for us Selah
జనులారా యెల్లప్పుడు ఆయనయందు నమి్మక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయముసెలా
Reproach hath broken my heart and I am full of heaviness and I looked for some to take pity but there was none and for comforters but I found none
నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవ రును లేకపోయిరి ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి
Verily I have cleansed my heart in vain and washed my hands in innocency
నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
Thus my heart was grieved and I was pricked in my reins
నా హృదయము మత్సరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని
Advertisement - Remove
My flesh and my heart faileth but God is the strength of my heart and my portion for ever
నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు
My flesh and my heart faileth but God is the strength of my heart and my portion for ever
నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు
I call to remembrance my song in the night I commune with mine own heart and my spirit made diligent search
నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును దేవా నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను
Harden not your heart as in the provocation and as in the day of temptation in the wilderness
అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి
Forty years long was I grieved with this generation and said It is a people that do err in their heart and they have not known my ways
నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading