Advertisement - Remove

heart - Example Sentences

Popularity:
Difficulty:
హార్ట
హృదయము139హృదయమును85మనస్సు62హృదయములో51గుండె46హృదయ36మనస్సులో17హృదయపూర్వకముగా16హృద15హృదయమందు15హృదయమునకు14హృదయమున12మనస్సున11హృదయముతో10హృదయములు6హృదయములోను4హృదయములను3హృదయములోనుండి3హృదయపు3మనఃపూర్వకముగా2రథమునందే2దయగల2అనుభవమునుబట్టి2హృదయమునందు2మనస్సుగల2చల్లారదు2అతిశయమునుగూర్చియు2గుండెలు2హృదయాలోచన2హృదయములలో1స్సులలో1హృదయమువలె1మతి1పుట్టించినందుననురాజును1అంతరింద్రియము1హృదయముగలవారికి1గుండెలో1హృదయమను1హృదయములోని1మంతటి1నడిప్రాయమును1భుజమునకు1చేయదగిన1యేడ్చెదరు1మరులుకొల్పుచు1క్షయమగుటకును1మనోవేదననుబట్టి1గూర్చినదై1మస్సాదినమందు1రాత్రియం1రొమ్మును1ధననిధిలో1హృదయాలోచనలలో1హృదయం1దుబ్రీ1న‌గ‌ర‌మంటే1గుండెకాయ1హృదయాల్లోని1అఫ్గానిస్తాన్’1
Make the heart of this people fat Make their ears heavy and shut their eyes lest they see with their eyes and hear with their ears and understand with their heart and turn again and be healed
వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయము తో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను
It was told the house of David saying Syria is allied with Ephraim His heart trembled and the heart of his people as the trees of the forest tremble with the wind
అప్పుడుసిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను
Tell himBe careful and keep calm Don't be afraid neither let your heart be faint because of these two tails of smoking torches for the fierce anger of Rezin and Syria and of the son of Remaliah
భద్రముసుమీ నిమ్మళించుము పొగ రాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె అవియ నీయకుము
Therefore all hands will be feeble and everyone's heart will melt
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
My heart cries out for Moab Her nobles flee to Zoar to Eglath Shelishiyah for they go up by the ascent of Luhith with weeping for in the way of Horonaim they raise up a cry of destruction
మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొ నయీము త్రోవను పోవుదురు
Advertisement - Remove
Therefore my heart sounds like a harp for Moab and my inward parts for Kir Heres
మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి
The burden of Egypt Behold Yahweh rides on a swift cloud and comes to Egypt The idols of Egypt will tremble at his presence and the heart of Egypt will melt in its midst
ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది
My heart flutters Horror has frightened me The twilight that I desired has been turned into trembling for me
నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను
For the fool will speak folly and his heart will work iniquity to practice profanity and to utter error against Yahweh To make empty the soul of the hungry and to cause the drink of the thirsty to fail
మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు
Your heart will meditate on the terror Where is he who counted Where is he who weighed Where is he who counted the towers
నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading