Advertisement - Remove

heart - Example Sentences

Popularity:
Difficulty:
హార్ట
హృదయము139హృదయమును85మనస్సు62హృదయములో51గుండె46హృదయ36మనస్సులో17హృదయపూర్వకముగా16హృద15హృదయమందు15హృదయమునకు14హృదయమున12మనస్సున11హృదయముతో10హృదయములు6హృదయములోను4హృదయములను3హృదయములోనుండి3హృదయపు3మనఃపూర్వకముగా2రథమునందే2దయగల2అనుభవమునుబట్టి2హృదయమునందు2మనస్సుగల2చల్లారదు2అతిశయమునుగూర్చియు2గుండెలు2హృదయాలోచన2హృదయములలో1స్సులలో1హృదయమువలె1మతి1పుట్టించినందుననురాజును1అంతరింద్రియము1హృదయముగలవారికి1గుండెలో1హృదయమను1హృదయములోని1మంతటి1నడిప్రాయమును1భుజమునకు1చేయదగిన1యేడ్చెదరు1మరులుకొల్పుచు1క్షయమగుటకును1మనోవేదననుబట్టి1గూర్చినదై1మస్సాదినమందు1రాత్రియం1రొమ్మును1ధననిధిలో1హృదయాలోచనలలో1హృదయం1దుబ్రీ1న‌గ‌ర‌మంటే1గుండెకాయ1హృదయాల్లోని1అఫ్గానిస్తాన్’1
I Yahweh search the mind I try the heart even to give every man according to his ways according to the fruit of his doings
ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయ మును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీ క్షించువాడను
But Yahweh of Armies who tests the righteous who sees the heart and the mind let me see your vengeance on them for to you have I revealed my cause
సైన్యములకధిపతివగు యెహోవా నీతిమంతులను పరిశో ధించువాడవు నీవే అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే నా వ్యాజ్యెమును నీకే అప్పగించు చున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక
Concerning the prophets My heart within me is broken all my bones shake I am like a drunken man and like a man whom wine has overcome because of Yahweh and because of his holy words
ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది నా యెముకలన్నియు కదలు చున్నవి నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను
I will give them a heart to know me that I am Yahweh and they shall be my people and I will be their God for they shall return to me with their whole heart
వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారి కిచ్చెదను
The fierce anger of Yahweh will not return until he has executed and until he has performed the intentions of his heart In the latter days you will understand it
తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు
Advertisement - Remove
Set up road signs make guideposts set your heart toward the highway even the way by which you went turn again virgin of Israel turn again to these your cities
ఇశ్రాయేలు కుమారీ సరిహద్దురాళ్లను పాతించుము దోవచూపు స్తంభములను నిలువబెట్టుము నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము
We have heard of the pride of Moab He is very proud his loftiness and his pride and his arrogance and the haughtiness of his heart
మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు
Therefore my heart sounds for Moab like pipes and my heart sounds like pipes for the men of Kir Heres therefore the abundance that he has gotten is perished
వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె నాదము చేయుచున్నది కీర్హరెశువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగు చున్నది
Behold he shall come up and fly as the eagle and spread out his wings against Bozrah and the heart of the mighty men of Edom at that day shall be as the heart of a woman in her pangs
శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలె నని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును
See Yahweh for I am in distress my heart is troubled My heart is turned within me for I have grievously rebelled Abroad the sword bereaves at home there is as death
యెహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading