Advertisement - Remove

land - Example Sentences

లైన్డ
దేశమును213దేశములో176దేశము134భూమి83దేశమునకు70దేశ70భూమిని60దేశపు56దేశమందు47దేశమున31ఐగుప్తుదేశములో30దేశమందలి21దేశములోనుండి14దేశమునకును12దేశముయొక్క10దేశములోనికి10దేశమందున్న9కనానుదేశమును9దేశమునుండి9భూ9దేశములోని8భూములను8దేశమైన7సేద్యము7కనానులో6దేశముమీద6దేశముమీదికి6సజీవుల6ఐగుప్తుదేశ5దేశములను5దేశములోనున్న4వారున్న4దేశమం4దేశముననే4ఐగుప్తుదేశము4దేశమంతట4దేశమందుండు4దేశమా4దేశమునుగూర్చి4భూమికి4ప్రదేశము3దేశమందంత3దేశమందును3క్రూరమైన3పోవలెననియు3భూముల3ఎఎఐ3మైదానము2దేశమందంతటను2ఐగుప్తుకు2ఐగుప్తుదేశములోనుండి2బయటనున్నది2సస్యము2స్వదేశమునకు2కనానుదేశపు2గోత్రపువారి2దేశస్థులను2తద్మోరు2నియులకును2దేశనివాసులమీద2సమకూర్చుకొనిరి2సూర్యప్రతిమలను2పత్రోసులోగాని2రోషునకును2దిక్కుగాను2కాలిన2దేశస్థుల2ప్రదేశముల2గోరాయీ2స్థలం2పూర్వికుల2కనానుదేశమునకు1దేశముల1దేశాచారముల1దేశమందే1కనానుదేశమున1పండ్లను1యూదాదేశమునకు1దేశవాసులైన1దేశమందుండిన1పర్వతమునుండియు1ఈలగొట్టి1సంతానముతో1యూదాదేశము1నడచినవారినంద1నొప్పిచేత1ఐగుప్తుదేశమునకు1అష్షూరుదేశములోనుండి1దేశమునుబట్టి1భూమిలోనున్న1దేశపువారి1పంటపండు1ఐగుప్తుదేశమం1కాలేబును1కనబడినప్పుడైనను1కింహాములో1తెగు1దేశమందంతట1కల్దీయులదేశములో1వారికొక1పట్టణములకును1కుటుంబముగా1దేశస్థు1దేశమంతటికిని1దేశమో1సిటీలుగా1జరుగదు.1భూమి’గా1శాలలు1భూమిపై1త్యాగభూమి1బుుషులకు1మీద1భూమార్గాలు1నేల1భూమిగాను1మ‌దీబా1భూముల‌కు1ఉచిత1నౌకావాణిజ్యానికి1
Until I come and take you away to a land like your own land a land of corn and wine a land of bread and vineyards
అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోదును యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చు చున్నాడు
Behold I will send a blast upon him and he shall hear a rumour and return to his own land and I will cause him to fall by the sword in his own land
అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును
Behold I will send a blast upon him and he shall hear a rumour and return to his own land and I will cause him to fall by the sword in his own land
అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును
Behold these shall come from far and lo these from the north and from the west and these from the land of Sinim
చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు
He was taken from prison and from judgment and who shall declare his generation for he was cut off out of the land of the living for the transgression of my people was he stricken
అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు
Advertisement - Remove
When thou criest let thy companies deliver thee but the wind shall carry them all away vanity shall take them but he that putteth his trust in me shall possess the land and shall inherit my holy mountain
నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు
Violence shall no more be heard in thy land wasting nor destruction within thy borders but thou shalt call thy walls Salvation and thy gates Praise
ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు
Thy people also shall be all righteous they shall inherit the land for ever the branch of my planting the work of my hands that I may be glorified
నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు
And I brought you into a plentiful country to eat the fruit thereof and the goodness thereof but when ye entered ye defiled my land and made mine heritage an abomination
దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి
The young lions roared upon him and yelled and they made his land waste his cities are burned without inhabitant
కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను అవి అతని దేశము పాడుచేసెను అతని పట్టణములు నివాసులులేక పాడా యెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading