The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Petrapole ICP will be the second ICP on the India-Bangladesh border after the Agartala ICP at the Agartala (India)-Akhaura (Bangladesh) land border.
అగర్తలా (భారతదేశం)- అఖౌర (బంగ్లాదేశ్) భూ సరిహద్దుల్లోని అగర్తలా ఐసిపి మొదటిది కాగా ఈ రెండు దేశాల సరిహద్దుల్లో పెట్రాపోల్ ఐసిపి రెండవది.
Agartala Airport was constructed in 1942 on the land donated by Maharaja Bir Bikram Manikya Kishore.
మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిశోర్ దానంగా ఇచ్చినటువంటి భూమి లో 1942 లో అగర్తలా విమానాశ్రయాన్ని నిర్మించడమైంది.
India is a land that is blessed with a rich cultural and intellectual milieu.
భరత భూమి సాంస్కృతికంగానూ, మేధాపరంగానూ సుసంపన్నమైన క్షేత్రం.
Our land is home to writers, scholars, saints and seers who have expressed themselves freely and fearlessly.
మన దేశం రచయితలకు, మేధావులకు, పండితులకు, సాధువులకు, స్వేచ్ఛగా, నిర్భయంగా తమను తాము ఆవిష్కరించుకున్న బుుషులకు పుట్టినిల్లు.
You may yourself have experienced when buying land or a house, that apart from the amount paid by cheque, a large amount is demanded in cash.
ఎంతో కొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు సందర్భంగా మీరు చెక్కు ద్వారా చెల్లించిన మొత్తం పోగా, మిగిలిన సొమ్మును నగదుగా చెల్లించాలని మిమ్మల్ని విక్రేతలు డిమాండ్ చేయడం మీకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు.
Government of Madhya Pradesh has allocated 5 acres of land in Bhopal for setting up of this Institute.
ఈ సంస్థ స్థాపనకు గాను భోపాల్ లో 5 ఎకరాల భూమిని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.
Accordingly, they requested to transfer of the 5.99 acres land to them.
తదనుగుణంగా ఈ 5.99 ఎకరాల భూమి ని తమకు బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వం వారు అభ్యర్ధించారు.
Under provision of additional land to the Concessionaire, land rent has been reduced from 200% to 120% of the applicable scale of rates for the proposed additional land.
2) రాయితీదారుకు అదనపు భూమి ప్రొవిజన్ కింద, భూమి అద్దెను ప్రతిపాదిత అదనపు భూమికి వర్తించే రేట్లలో 200 శాతం నుండి 120 శాతానికి తగ్గించారు.
Further, the land offered by State Government in lieu of this land can be judicially utilized by the AAI for aviation-related activities.
ఇది జరిగిన తరువాత, ఈ భూమి కి బదులు గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి ని ఎఎఐ విమానయాన సంబంధిత కార్యకలాపాల కు వినియోగించుకొనే ఆస్కారం ఉంది.
Further, the land offered by State Government in lieu of this land can be judicially utilized by the AAI for aviation-related activities.
ఇది జరిగిన తరువాత, ఈ భూమి కి బదులు గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి ని ఎఎఐ విమానయాన సంబంధిత కార్యకలాపాల కు వినియోగించుకొనే ఆస్కారం ఉంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…