The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Behold Yahweh your God has set the land before you go up take possession as Yahweh the God of your fathers has spoken to you don't be afraid neither be dismayed
ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచు కొనుము భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పి తిని
They took of the fruit of the land in their hands and brought it down to us and brought us word again and said It is a good land which Yahweh our God gives to us
మనయొద్దకు తీసికొని వచ్చిమన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ జెప్పిరి
and you murmured in your tents and said Because Yahweh hated us he has brought us forth out of the land of Egypt to deliver us into the hand of the Amorites to destroy us
మీ గుడారము లలో సణుగుచుయెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములో నుండి మనలను రప్పించి యున్నాడు
Surely not one of these men of this evil generation shall see the good land which I swore to give to your fathers
బహుగా కోపపడినేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలొ
except Caleb the son of Jephunneh he shall see it and to him will I give the land that he has trodden on and to his children because he has wholly followed Yahweh
యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ డును చూడడు అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతాన మునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను
Yahweh said to me Don't bother Moab neither contend with them in battle for I will not give you of his land for a possession because I have given Ar to the children of Lot for a possession
మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయా ణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు వారితో యుద్ధముచేయ వద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్య ముగా ఇచ్చితిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్య ముగా ఇయ్యను
The Horites also lived in Seir before but the children of Esau succeeded them and they destroyed them from before them and lived in their place as Israel did to the land of his possession which Yahweh gave to them
పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి
Rise up take your journey and pass over the valley of the Arnon behold I have given into your hand Sihon the Amorite king of Heshbon and his land begin to possess it and contend with him in battle
మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని దాని స్వాధీన పరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…