The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The men whom Moses sent to spy out the land who returned and made all the congregation to murmur against him by bringing up an evil report against the land
ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు
But Joshua the son of Nun and Caleb the son of Jephunneh remained alive of those men who went to spy out the land
అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి
Speak to the children of Israel and tell themWhen you come into the land where I bring you
నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత
then it shall be that when you eat of the bread of the land you shall offer up a wave offering to Yahweh
మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణ మును యెహోవాకు అర్పింపవలెను
The firstripe fruits of all that is in their land which they bring to Yahweh shall be yours everyone who is clean in your house shall eat of it
వారు తమ దేశపు పంటలన్ని టిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తిన వచ్చును
Yahweh said to Aaron You shall have no inheritance in their land neither shall you have any portion among them I am your portion and your inheritance among the children of Israel
మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనువారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే
Aaron shall be gathered to his people for he shall not enter into the land which I have given to the children of Israel because you rebelled against my word at the waters of Meribah
అహరోను తన పితరులతో చేర్చబడును ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు
Israel struck him with the edge of the sword and possessed his land from the Arnon to the Jabbok even to the children of Ammon for the border of the children of Ammon was strong
Yahweh said to Moses Don't fear him for I have delivered him into your hand and all his people and his land and you shall do to him as you did to Sihon king of the Amorites who lived at Heshbon
యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు
So they struck him and his sons and all his people until there was none left him remaining and they possessed his land
కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…