Advertisement - Remove

land - Example Sentences

లైన్డ
దేశమును213దేశములో176దేశము134భూమి83దేశమునకు70దేశ70భూమిని60దేశపు56దేశమందు47దేశమున31ఐగుప్తుదేశములో30దేశమందలి21దేశములోనుండి14దేశమునకును12దేశముయొక్క10దేశములోనికి10దేశమందున్న9కనానుదేశమును9దేశమునుండి9భూ9దేశములోని8భూములను8దేశమైన7సేద్యము7కనానులో6దేశముమీద6దేశముమీదికి6సజీవుల6ఐగుప్తుదేశ5దేశములను5దేశములోనున్న4వారున్న4దేశమం4దేశముననే4ఐగుప్తుదేశము4దేశమంతట4దేశమందుండు4దేశమా4దేశమునుగూర్చి4భూమికి4ప్రదేశము3దేశమందంత3దేశమందును3క్రూరమైన3పోవలెననియు3భూముల3ఎఎఐ3మైదానము2దేశమందంతటను2ఐగుప్తుకు2ఐగుప్తుదేశములోనుండి2బయటనున్నది2సస్యము2స్వదేశమునకు2కనానుదేశపు2గోత్రపువారి2దేశస్థులను2తద్మోరు2నియులకును2దేశనివాసులమీద2సమకూర్చుకొనిరి2సూర్యప్రతిమలను2పత్రోసులోగాని2రోషునకును2దిక్కుగాను2కాలిన2దేశస్థుల2ప్రదేశముల2గోరాయీ2స్థలం2పూర్వికుల2కనానుదేశమునకు1దేశముల1దేశాచారముల1దేశమందే1కనానుదేశమున1పండ్లను1యూదాదేశమునకు1దేశవాసులైన1దేశమందుండిన1పర్వతమునుండియు1ఈలగొట్టి1సంతానముతో1యూదాదేశము1నడచినవారినంద1నొప్పిచేత1ఐగుప్తుదేశమునకు1అష్షూరుదేశములోనుండి1దేశమునుబట్టి1భూమిలోనున్న1దేశపువారి1పంటపండు1ఐగుప్తుదేశమం1కాలేబును1కనబడినప్పుడైనను1కింహాములో1తెగు1దేశమందంతట1కల్దీయులదేశములో1వారికొక1పట్టణములకును1కుటుంబముగా1దేశస్థు1దేశమంతటికిని1దేశమో1సిటీలుగా1జరుగదు.1భూమి’గా1శాలలు1భూమిపై1త్యాగభూమి1బుుషులకు1మీద1భూమార్గాలు1నేల1భూమిగాను1మ‌దీబా1భూముల‌కు1ఉచిత1నౌకావాణిజ్యానికి1
The magicians did the same thing with their enchantments and brought up frogs on the land of Egypt
శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి
Yahweh said to Moses Tell AaronStretch out your rod and strike the dust of the earth that it may become lice throughout all the land of Egypt
అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంత టను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి
Yahweh did so and there came grievous swarms of flies into the house of Pharaoh and into his servantshouses and in all the land of Egypt the land was corrupted by reason of the swarms of flies
యెహోవా ఆలాగు చేసెను బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను
Yahweh appointed a set time saying Tomorrow Yahweh shall do this thing in the land
మరియు యెహోవా కాలము నిర్ణయించిరేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను
It shall become small dust over all the land of Egypt and shall be a boil breaking out with boils on man and on animal throughout all the land of Egypt
అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను
Advertisement - Remove
So there was very severe hail and lightning mixed with the hail such as had not been in all the land of Egypt since it became a nation
ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను ఐగుప్తు దేశమం దంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు
The hail struck throughout all the land of Egypt all that was in the field both man and animal and the hail struck every herb of the field and broke every tree of the field
ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యుల నేమి జంతువుల నేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను
Only in the land of Goshen where the children of Israel were there was no hail
అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు
Moses stretched out his hand toward the sky and there was a thick darkness in all the land of Egypt three days
మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను
Yahweh gave the people favor in the sight of the Egyptians Moreover the man Moses was very great in the land of Egypt in the sight of Pharaoh's servants and in the sight of the people
యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading