Advertisement - Remove

land - Example Sentences

Popularity:
Difficulty:
లైన్డ
దేశమును213దేశములో176దేశము134భూమి83దేశమునకు70దేశ70భూమిని60దేశపు56దేశమందు47దేశమున31ఐగుప్తుదేశములో30దేశమందలి21దేశములోనుండి14దేశమునకును12దేశముయొక్క10దేశములోనికి10దేశమందున్న9కనానుదేశమును9దేశమునుండి9భూ9దేశములోని8భూములను8దేశమైన7సేద్యము7కనానులో6దేశముమీద6దేశముమీదికి6సజీవుల6ఐగుప్తుదేశ5దేశములను5దేశములోనున్న4వారున్న4దేశమం4దేశముననే4ఐగుప్తుదేశము4దేశమంతట4దేశమందుండు4దేశమా4దేశమునుగూర్చి4భూమికి4ప్రదేశము3దేశమందంత3దేశమందును3క్రూరమైన3పోవలెననియు3భూముల3ఎఎఐ3మైదానము2దేశమందంతటను2ఐగుప్తుకు2ఐగుప్తుదేశములోనుండి2బయటనున్నది2సస్యము2స్వదేశమునకు2కనానుదేశపు2గోత్రపువారి2దేశస్థులను2తద్మోరు2నియులకును2దేశనివాసులమీద2సమకూర్చుకొనిరి2సూర్యప్రతిమలను2పత్రోసులోగాని2రోషునకును2దిక్కుగాను2కాలిన2దేశస్థుల2ప్రదేశముల2గోరాయీ2స్థలం2పూర్వికుల2కనానుదేశమునకు1దేశముల1దేశాచారముల1దేశమందే1కనానుదేశమున1పండ్లను1యూదాదేశమునకు1దేశవాసులైన1దేశమందుండిన1పర్వతమునుండియు1ఈలగొట్టి1సంతానముతో1యూదాదేశము1నడచినవారినంద1నొప్పిచేత1ఐగుప్తుదేశమునకు1అష్షూరుదేశములోనుండి1దేశమునుబట్టి1భూమిలోనున్న1దేశపువారి1పంటపండు1ఐగుప్తుదేశమం1కాలేబును1కనబడినప్పుడైనను1కింహాములో1తెగు1దేశమందంతట1కల్దీయులదేశములో1వారికొక1పట్టణములకును1కుటుంబముగా1దేశస్థు1దేశమంతటికిని1దేశమో1సిటీలుగా1జరుగదు.1భూమి’గా1శాలలు1భూమిపై1త్యాగభూమి1బుుషులకు1మీద1భూమార్గాలు1నేల1భూమిగాను1మ‌దీబా1భూముల‌కు1ఉచిత1నౌకావాణిజ్యానికి1
She went forth out of the place where she was and her two daughtersinlaw with her and they went on the way to return to the land of Judah
అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లు చుండగా
When they had come to the land of Zuph Saul said to his servant who was with him Come and let us return lest my father stop caring about the donkeys and be anxious for us
అయితే వారు సూపు దేశమునకు వచ్చి నప్పుడుమనము తిరిగి వెళ్లుదము రమ్ము గార్దభముల కొరకు చింతింపక నా తండ్రి మనకొరకు విచారపడు నేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా
The servants of Achish said to him Isn't this David the king of the land Didn't they sing one to another about him in dances sayingSaul has slain his thousands David his ten thousands
ఆకీషు సేవకులుఈ దావీదు ఆ దేశపు రాజు కాడా వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచుసౌలు వేలకొలది హతముచేసెననియు దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా
But a messenger came to Saul saying Hurry and come for the Philistines have made a raid on the land
ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చినీవు త్వరగా రమ్ము ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా
David struck the land and saved neither man nor woman alive and took away the sheep and the cattle and the donkeys and the camels and the clothing and he returned and came to Achish
దావీదు ఆ దేశస్థులను హతముచేసి మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను
Advertisement - Remove
Now Samuel was dead and all Israel had lamented him and buried him in Ramah even in his own city Saul had put away those who had familiar spirits and the wizards out of the land
సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్లగొట్టి యుండెను
They cut off his head and stripped off his armor and sent into the land of the Philistines all around to carry the news to the house of their idols and to the people
అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనుల లోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి
Abner sent messengers to David on his behalf saying Whose is the land and saying Make your alliance with me and behold my hand shall be with you to bring all Israel around to you
అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపిఈ దేశము ఎవరిది నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారినందరిని నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదుమంచిది నేను నీతో నిబంధన చేసెదను
David said to him Don't be afraid of him for I will surely show you kindness for Jonathan your father's sake and will restore to you all the land of Saul your father You shall eat bread at my table continually
అందుకు దావీదునీవు భయపడవద్దు నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా
Absalom said moreover Oh that I were made judge in the land that every man who has any suit or cause might come to me and I would do him justice
నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading