The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Only the land of the priests bought he not for the priests had a portion assigned them of Pharaoh and did eat their portion which Pharaoh gave them wherefore they sold not their lands
యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో బత్తెములు నియమించెను ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు
Then Joseph said unto the people Behold I have bought you this day and your land for Pharaoh lo here is seed for you and ye shall sow the land
యోసేపుఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరోకొరకు కొనియున్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి
And Joseph made it a law over the land of Egypt unto this day that Pharaoh should have the fifth part except the land of the priests only which became not Pharaoh's
అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను అవి ఫరోవి కావు
And Jacob lived in the land of Egypt seventeen years so the whole age of Jacob was an hundred forty and seven years
యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు
And Jacob said unto Joseph God Almighty appeared unto me at Luz in the land of Canaan and blessed me
యోసేపును చూచికనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి
And said unto me Behold I will make thee fruitful and multiply thee and I will make of thee a multitude of people and will give this land to thy seed after thee for an everlasting possession
ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్త రింపచేసి నీవు జనముల సమూహ మగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెన
And now thy two sons Ephraim and Manasseh which were born unto thee in the land of Egypt before I came unto thee into Egypt are mine as Reuben and Simeon they shall be mine
ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు
And all the house of Joseph and his brethren and his father's house only their little ones and their flocks and their herds they left in the land of Goshen
యోసేపు యింటివారంద రును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి వారు తమ పిల్లలను తమ గొఱ్ఱల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి
And when the inhabitants of the land the Canaanites saw the mourning in the floor of Atad they said This is a grievous mourning to the Egyptians wherefore the name of it was called Abelmizraim which is beyond Jordan
ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచిఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను అది యొర్దానునకు అవతల నున్నది
And the children of Israel were fruitful and increased abundantly and multiplied and waxed exceeding mighty and the land was filled with them
ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…