The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆ సమయ మందు సొలొమోనును అతనితో కూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి
So Solomon held the feast at that time seven days and all Israel with him a very great assembly from the entrance of Hamath to the brook of Egypt
మరియు రాజు దంత ముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్త మైన బంగారముతో దాని పొదిగించెను
Moreover the king made a great throne of ivory and overlaid it with pure gold
ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధముచేయ తెగించెదమని తలంచుచున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి
Now you think to withstand the kingdom of Yahweh in the hand of the sons of David and you are a great multitude and there are with you the golden calves which Jeroboam made you for gods
ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను
In those times there was no peace to him who went out nor to him who came in but great troubles were on all the inhabitants of the lands
అంతలో కొందరు వచ్చిసముద్రము ఆవలనుండు సిరియ నులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది చిత్తగించుము వారు హససోన్తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషా పాతునకు తెలియజేసిరి
Then some came who told Jehoshaphat saying A great multitude is coming against you from beyond the sea from Syria Behold they are in Hazazon Tamar that is En Gedi
మా దేవా నీవు వారికి తీర్పుతీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను
Our God will you not judge them For we have no might against this great company that comes against us neither know we what to do but our eyes are on you
యూదావారలారా యెరూషలేము కాపు రస్థులారా యెహోషాపాతు రాజా మీరందరును ఆలకించుడి యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును
and he said Listen all Judah and you inhabitants of Jerusalem and you king Jehoshaphat Thus says Yahweh to youDon't be afraid neither be dismayed by reason of this great multitude for the battle is not yours but God's
కాబట్టి గొప్ప తెగులుచేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములన్నిటిని మొత్తును
behold Yahweh will strike with a great plague your people and your children and your wives and all your substance
మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను దాని వ్యయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను
with three courses of great stones and a course of new timber and let the expenses be given out of the king's house
అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి
After all that has come on us for our evil deeds and for our great guilt since you our God have punished us less than our iniquities deserve and have given us such a remnant
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…