The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ చిత్రంలో మూడు దశాబ్ధాలుగా ప్రముఖ చరిత్రకారుడు నేమై ఘోష్ సేకరించిన అద్భుతమైన చిత్రాలు ఓ గొప్ప చిత్ర నిర్మాణ దీప్తి వైభవాన్ని కళ్ళకు కడతాయి. దీనికి ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ సహాయం అందించింది.
The film also features stunning photographs by Nemai Ghosh, Rays chronicler for three decades showcasing the great filmmaker at work, sourced with the help of the Delhi Art Gallery.
రంగానికి నిర్వచనం మార్చడంపై దృఢ నిశ్చయంతో ఉన్న కేంద్రమంత్రి, ఈ రంగంలో పెట్టుబడి పరిమితిని పెంచడం పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు.
Raising of investment limit in this sector will give great boost to the industry, which will now get easy finance from banks.
"గత రెండు నెలల్లో, కోవిడ్-19 కోసం పరిష్కారాలను తీసుకురావడంలో గొప్ప పరిణామాలు జరిగాయి, అవి అంతర్జాతీయ ప్రమాణాలతో వెంటిలేటర్లను రూపకల్పన చేయడం, కొత్త రోగనిర్ధారణ పద్ధతులు వంటివి.
In the last two months, great things have happened in terms of bringing solutions for COVID-19, be it designing world-class ventilators or new diagnostic methods.
బుద్ధుని జ్ఞానోదయం, మేల్కొలుపుల భూమిగా ఉన్న మన గొప్ప భూమి చారిత్రక వారసత్వం బౌద్ధులతోనే కాకుండా బౌద్ధమతాన్ని అర్థం చేసుకుని అనుసరించే ప్రతి ఒక్కరితో ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, కరుణను విలువైన ప్రతి ఒక్కరితో సన్నిహితంగా కలుపుతుందని మంత్రి అన్నారు.
Minister further said that Historical legacy of our great land being the land of Buddha's enlightenment and awakening connects us intimately with not only Buddhists but everybody who understand and follows Buddhism and everyone who values love, compassion around the world.
మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, కరోనా వైరస్ సంక్షోభ సమయంలో, విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం అత్యంత ఆవశ్యకమైన పరిస్థితుల్లో తక్కువ ధరలో నిర్ధారణ పరీక్ష కిట్ ను ఢిల్లీ ఐ.ఐ.టి. రూపొందించడం ఎంతో గొప్ప విషయమని, దీన్ని అతి తక్కువ వ్యవధిలో అందుబాటులోకి తేవడం గొప్ప విజయమని వ్యాఖ్యానించారు.
While addressing the participants, Shri Dhotre said that amid the coronavirus crisis, when widespread testing is most needed, this very low-cost diagnostic kit is a great feat that the IIT Delhi has achieved in such a short period.
ఇంత గొప్ప పని చేసినందుకు, నేను ఏ.ఐ.ఎం. మొత్తం బృందాన్ని కూడా అభినందిస్తున్నాను.
I also congratulate the entire team of AIM for doing such a great job.
కోవిడ్-19 అడ్వాన్స్ ఈ క్లిష్ట సమయాల్లో ఈపిఎఫ్ఓ సభ్యులకు గొప్ప సహాయంగా ఉంది, ముఖ్యంగా నెలవారీ వేతనాలు రూ .15,000 కన్నా తక్కువ ఉన్న సభ్యులకు.
The COVID-19 advance has been a great help to EPFOs members during these difficult times, especially for the members with monthly wages of less than Rs 15,000.
కొల్లాబ్క్యాడ్ డిజైన్ మాడ్యూల్ సృజనాత్మక విద్యార్థులకు గొప్ప వరమని, వాటిని తమ ఇళ్ల నుండి కానీ, పాఠశాలలు తెరిచాక అటల్ టింకెరింగ్ ల్యాబ్ల నుండి కానీ ఆచరణలో పెట్టేలా ప్రయోగాలు చేయవచ్చని ఆయన తెలిపారు.
I look forward to students to give freedom to their creativity and imagination and create great innovations using this opportunity while they tinker from home as well as in their ATL labs when the schools open normally, he added.
'మైగవ్' బృందం ప్రయత్నాలు, రాష్ట్రాల సహకారంతో ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని అందుకుంది. లక్ష్యాలను సాధించేలా అడుగులు వేస్తోంది.
With consistent efforts of MyGov Team and respective state governments support, the initiative has been a great success and is able to efficiently achieve its objective.
మనకున్న యువశక్తితో వ్యాపార అవకాశాలను విస్తృతం చేయడానికి, మరింతమందికి చేరువకావడానికి ఇది గొప్ప అవకాశం.
With the youth power we have, this is a great opportunity for all stakeholders to use it to enlarge the scope of business and to reach more people," Prof.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…