The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఇశ్రాయేలూ వినుము నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దా నును దాటబోవుచున్నావు
Hear Israel you are to pass over the Jordan this day to go in to dispossess nations great er and mightier than yourself cities great and fortified up to the sky
ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే
He is your praise and he is your God who has done for you these great and awesome things which your eyes have seen
యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా
but your eyes have seen all the great work of Yahweh which he did
యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును అవి దీర్ఘకాల ముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును
then Yahweh will make your plagues wonderful and the plagues of your seed even great plagues and of long continuance and severe sicknesses and of long continuance
ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్య ములను మీరు కన్నులార చూచితిరి
the great trials which your eyes saw the signs and those great wonders
ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది అది హాయికంటె గొప్పది అక్కడి జనులందరు శూరులు అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకుగిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని
that they were very afraid because Gibeon was a great city as one of the royal cities and because it was greater than Ai and all its men were mighty
పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే
The west border was to the shore of the great sea This is the border of the children of Judah according to their families
అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతోమా కేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమేగదా ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా
The children of Joseph spoke to Joshua saying Why have you given me just one lot and one part for an inheritance since I am a great people because Yahweh has blessed me so far
యెహోవా బలముగల గొప్ప జనములను మీ యెదుట నుండి కొట్టివేసియున్నాడు మీ యెదుట నేటివరకును ఏ మనుష్యుడును నిలిచియుండలేదు
For Yahweh has driven great and strong nations out from before you But as for you no man has stood before you to this day
ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి ఇశ్శాఖారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను
The princes of Issachar were with Deborah As was Issachar so was Barak They rushed into the valley at his feet By the watercourses of Reuben there were great resolves of heart
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…