The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆ సమయ మందు సొలొమోనును అతనితో కూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి
Also at the same time Solomon kept the feast seven days and all Israel with him a very great congregation from the entering in of Hamath unto the river of Egypt
ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను
And in those times there was no peace to him that went out nor to him that came in but great vexations were upon all the inhabitants of the countries
అంతలో కొందరు వచ్చిసముద్రము ఆవలనుండు సిరియ నులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది చిత్తగించుము వారు హససోన్తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషా పాతునకు తెలియజేసిరి
Then there came some that told Jehoshaphat saying There cometh a great multitude against thee from beyond the sea on this side Syria and behold they be Hazazontamar which is Engedi
మా దేవా నీవు వారికి తీర్పుతీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను
O our God wilt thou not judge them for we have no might against this great company that cometh against us neither know we what to do but our eyes are upon thee
అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి
And after all that is come upon us for our evil deeds and for our great trespass seeing that thou our God hast punished us less than our iniquities deserve and hast given us such deliverance as this
వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి
After them the Tekoites repaired another piece over against the great tower that lieth out even unto the wall of Ophel
వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి
For they have not served thee in their kingdom and in thy great goodness that thou gavest them and in the large and fat land which thou gavest before them neither turned they from their wicked works
అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను
Then I brought up the princes of Judah upon the wall and appointed two great companies of them that gave thanks whereof one went on the right hand upon the wall toward the dung gate
మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి వారి భార్యలు పిల్లలుకూడ సంతోషించిరి అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను
Also that day they offered great sacrifices and rejoiced for God had made them rejoice with great joy the wives also and the children rejoiced so that the joy of Jerusalem was heard even afar off
యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగానుండి తనవారందరితో సమాధానముగా మాటలాడుచు తన జనులయొక్కక్షేమమును విచారించువాడును యూదులలో గొప్ప వాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను
For Mordecai the Jew was next unto king Ahasuerus and great among the Jews and accepted of the multitude of his brethren seeking the wealth of his people and speaking peace to all his seed
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…