The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది
And he doeth great wonders so that he maketh fire come down from heaven on the earth in the sight of men
మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది
And I heard a voice from heaven as the voice of many waters and as the voice of a great thunder and I heard the voice of harpers harping with their harps
మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్లు వీటితో దేవుని కోపము సమాప్తమాయెను
And I saw another sign in heaven great and marvellous seven angels having the seven last plagues for in them is filled up the wrath of God
మరియుమీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయ ములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని
And I heard a great voice out of the temple saying to the seven angels Go your ways and pour out the vials of the wrath of God upon the earth
ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగాసమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను
And the seventh angel poured out his vial into the air and there came a great voice out of the temple of heaven from the throne saying It is done
అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెనుమహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అది దయ్యములకు నివాసస్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును అపవిత్రమును అసహ్యమునైన
And he cried mightily with a strong voice saying Babylon the great is fallen is fallen and is become the habitation of devils and the hold of every foul spirit and a cage of every unclean and hateful bird
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసిఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును
A nd a mighty angel took up a stone like a great millstone and cast it into the sea saying Thus with violence shall that great city Babylon be thrown down and shall be found no more at all
ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి తన వ్యభిచారముతో భూలోక మును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి
For true and righteous are his judgments for he hath judged the great whore which did corrupt the earth with her fornication and hath avenged the blood of his servants at her hand
ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను
And he carried me away in the spirit to a great and high mountain and shewed me that great city the holy Jerusalem descending out of heaven from God
ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి
A nd had a wall great and high and had twelve gates and at the gates twelve angels and names written thereon which are the names of the twelve tribes of the children of Israel
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…