The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
భద్రమైంది ఎందుకంటే ఇది స్వయంసమృద్ధి కి ఒక గొప్ప సంకేతం, అలాగే ఒక ప్రేరణ కూడాను.
Secure, because it is a great symbol of self-reliance and an inspiration.
భారతదేశం లో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక గొప్ప కాలం అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు.
Prime Minister highlighted that this is a great time to invest in India.
ఈ ప్రాంతం గొప్ప పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, అయితే, ఇది ఇంకా పూర్తిగా కనిపెట్టబడలేదనీ ఆయన అన్నారు.
He said this has a great tourism potential which still remains unexplored.
ఈశాన్య ప్రాంతంలో వెదురు పరిశ్రమకు ఉన్న గొప్ప సామర్థ్యాన్ని, సేంద్రీయ ఉత్పత్తులను అభివృద్ధి చేయగల సామర్థ్యానీ, ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం కింద స్థానిక ఉత్పత్తులకు విలువ పెంచే విధంగా మార్కెటింగ్ కోసం క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
Referring to the great potential of Bamboo industry of the North East and its capacity to develop organic products, Prime Minister said that clusters are being developed for value addition and marketing of local products under the AatmaNirbhar Bharat campaign.
ఇండియాకు రిస్క్ రివార్డు మాట్రిక్స్ ఎంతో అనుకూలంగా ఉందని, దేశం పెట్టుబడులకు గొప్ప గమ్యస్తానంగా ఉందని, దేశంలో మెరుగైన జీవన విధానాన్ని కాంక్షిస్తూ ఎగువకు ఎదుగుతున్నజనాభా నానాటికీ పెరుగుతున్నదని ఆయన చెప్పారు.
Shri Goyal said that the risk-reward matrix is one of the most favourable in India, as the country is a great destination, has a much upwardly mobile population, with an aspiration for a better lifestyle.
అస్సాం , ఈశాన్య రాష్ట్రాలకు గేట్వే అని అలాగే, ఏసియాన్ దేశాలకూ ఇది గేట్ వే అని అన్నారు. ఏసియాన్ కు అస్సాం రాష్ట్రం ఒక గొప్ప అనుసంధానంగా ఉండగలదని అన్నారు.
Shri Khare stressed that Assam is the gateway to north-east and north-east is the gateway to ASEAN countries added that the State can be a great link between India and ASEAN.
పార్టీ కార్యకర్తగా, పార్లమెంటు సభ్యునిగా, పార్లమెంటు లోని ముఖ్యమైన స్టాండింగ్ కమిటీలకు చైర్మన్ గా, ప్రతిపక్ష నాయకునిగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా విభిన్న పాత్రలలో ఆయన గొప్ప కృషి చేశారు.
He left indelible mark of his unique personality and contributed a great deal during his different roles as party worker, Member of Parliament, Chairman of important standing Committees of Parliament, Leader of Opposition, Foreign Minister and Prime Minister.
సృజనాత్మకత, కల్పనా శక్తిని స్వేచ్ఛగా వినియోగించి 3డి డిజైన్లను రూపొందించడానికి, సవరించడానికి దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఎటిఎల్) విద్యార్థులకు గొప్ప అవకాశం కల్పించడమే దీని లక్ష్యం.
The aim of this initiative is to provide a great platform to students of Atal Tinkering Labs (ATLs) across country to create and modify 3d designs with free flow of creativity and imagination.
అయస్కాంత క్షేత్రాన్ని వర్తింపజేయడం ద్వారా ఆర్.ఎన్.ఎ ను అయస్కాంత నానోపార్టికల్స్తో కలపడం , వాటి ఏకాగ్రతను ఒకే చోట పెంచే వినూత్న ప్రక్రియ ఎస్సిటిఐఎంఎస్టి కొత్తగా అభివృద్ధి చేసిన ఆర్.టి- ల్యాంప్ పరీక్ష ఒక గొప్ప పురోగతిగా చెప్పుకోవచ్చు.
The innovative process of conjugating the RNA with magnetic nanoparticles and increasing their concentration in one place by applying a magnetic field is a breakthrough that allowed the high sensitivity of newly developed RT-LAMP test from SCTIMST.
నర్మద నది మంచు నుండి కాక, వృక్షాల నుండి అవతరించిందని ప్రధాన మంత్రి చెబుతూ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలుచేస్తున్న మొక్కలు నాటే కార్యక్రమం కూడా మానవ జాతికి చేస్తున్న ఒక గొప్ప సేవా కార్యక్రమమేనని చెప్పారు.
Noting that the River Narmada does not emerge from snows, but from trees, the Prime Minister said the Madhya Pradesh Government's big tree plantation programme will also be a great service to humanity.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…