The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది
He performs great signs even making fire come down out of the sky to the earth in the sight of people
మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది
I heard a sound from heaven like the sound of many waters and like the sound of a great thunder The sound which I heard was like that of harpists playing on their harps
మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల
Another angel a third followed them saying with a great voice If anyone worships the beast and his image and receives a mark on his forehead or on his hand
అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెనుమహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అది దయ్యములకు నివాసస్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును అపవిత్రమును అసహ్యమునైన
He cried with a mighty voice saying Fallen fallen is Babylon the great and she has become a habitation of demons a prison of every unclean spirit and a prison of every unclean and hateful bird
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసిఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును
A mighty angel took up a stone like a great millstone and cast it into the sea saying Thus with violence will Babylon the great city be thrown down and will be found no more at all
ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి తన వ్యభిచారముతో భూలోక మును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి
for true and righteous are his judgments For he has judged the great prostitute who corrupted the earth with her sexual immorality and he has avenged the blood of his servants at her hand
ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను
He carried me away in the Spirit to a great and high mountain and showed me the holy city Jerusalem coming down out of heaven from God
ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి
having a great and high wall having twelve gates and at the gates twelve angels and names written on them which are the names of the twelve tribes of the children of Israel
ఆయన వచ్చి ఆ గొప్ప సమూహ మును చూచి వారిమీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను
And Jesus went forth and saw a great multitude and was moved with compassion toward them and he healed their sick
ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయ నతో అనిరి
And his disciples say unto him Whence should we have so much bread in the wilderness as to fill so great a multitude
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…