The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దీనికితోడు, స్థానిక ప్రతిభను గుర్తించేందుకు 14 ఒలింపిక్ క్రీడలలో , సంప్రదాయ క్రీడలలో శిక్షణ ఇచ్చేందుకు 1000 ఖేలో ఇండియా సెంటర్ల(కెఐసి)ను జిల్లాస్థాయిలొ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
Further, 1000 Khelo India Centers (KIC) are to be set up at the district level to enable local talent to be identified and trained in 14 identified Olympic sport and traditional sports.
స్కిల్ ఇండియా మిశన్ ను అయిదు సంవత్సరాల క్రితం ఇదే రోజు న ప్రారంభించగా అది నైపుణ్యాల ను సంతరించడానికి, కౌశలాని కి సాన పెట్టుకోవడానికి, ఇంకా అదనపు పటిమ ను సాధించుకోవడానికి విస్తృత స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కు దారి తీసిందని, స్థానిక ం గా, ప్రపంచవ్యాప్తం గా ఉపాధి అందుకొనే అవకాశాల ను కూడా అధికం చేసిందని ఆయన వివరించారు.
He stated that the Skill India Mission launched five years back on the same day has led to creation of a vast infrastructure for skilling, reskilling and upskilling and enhancing opportunities to access employment both locally and globally.
వలస కార్మికుల నైపుణ్యాలతో స్థానిక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చడంలోనూ సాయపడగలవని ఆయన ఉద్ఘాటించారు.
He emphasized that the skills of migrant workers would also help in changing the local economy.
ప్రవాసీ శ్రమికుల కౌశలాలు స్థానిక ఆర్థిక వ్యవస్థ రూపురేఖల ను మార్చడం లో కూడా ను సహాయకారి కాగలవు అని ఆయన ఉద్ఘాటించారు.
He emphasized that the skills of migrant workers would also help in changing the local economy.
మా రాష్ర్టాలు, స్థానిక ప్రభుత్వాలు, పౌర సమాజం, ప్రజలు అందరినీ విశ్వాసంలోకి తీసుకుంటూ మేం "సంపూర్ణ సమాజ" వైఖరి అవలంబిస్తున్నాం. "సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" మా సిద్ధాంతం.
And so we have taken "whole-of-society" approach- by engaging our States, our local governments, our civil society, communities and our people.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…