Advertisement - Remove

స్థానిక - Example Sentences

sthānika  sthaanika
ఈ ఒప్పందం : భార‌తీయ అకౌంటెన్సీ వృత్తి నిపుణుల‌కు ఐసిఎఐ అర్హత కు అదనంగా స్థానిక అకౌంటెన్సీ అర్హ‌తను కూడా గుర్తించేందుకు మార్గాన్ని సుగ‌మం చేస్తుంది; ఇది వారికి ద‌క్షిణాఫ్రికా మార్కెట్ ల‌లో వృత్తి సంబంధ‌ అవ‌కాశాల‌ను మ‌రింత అధికం చేయగలదు.
The Agreement will: facilitate recognition of Indian Accountancy Professionals with local Accountancy qualification in addition to existing ICAI qualification, which will increase their professional avenues in South African markets.
రైతుల సమస్యలను ప్రస్తావించిన త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
Referring to farmers plights, she said that perishable agriculture produces are allowed to be sold in local markets.
కోల్‌క‌తాలోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (సిటిటిసి) స్థానిక ‌ సాగర్ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజ‌న్యంతో సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన మేటి వెంటిలేటర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
Central Tool Room and Training Centre (CTTC) Kolkata is developing a simple and low cost ventilator system in consultation with Sagar Datta Super speciality hospital, who have agreed to test it and also handhold during application trials.
ఈ మాస్కులను ఆరోగ్య శాఖలు, స్థానిక స్వపరిపాలన సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగాలు, ముందు వరుసలో పనిచేసే కార్మికులు, పోలీసు అధికారులకు సరఫరా చేయడంతో పాటు బహిరంగ మార్కెట్ లో కూడా విక్రయిస్తున్నారు.
The masks have been supplied to the health department, Local Self Government (LSGs), local administration, front line workers, police officials, and are also sold in open markets.
కొన్ని జిల్లాలు స్థానిక వైద్య దుకాణాలను అనుసంధానించే విధంగా రిమోట్ డిజిటల్ మెడికల్ కన్సల్టేషన్‌ను కూడా ప్రారంభించాయి.
Few districts have also initiated remote digital medical consultation that connects local medical stores.
Advertisement - Remove
ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఫరీదాబాద్ త‌మ ప‌రిధిలో మొత్తం 40 వార్డుల్లోని స్థానిక పౌర సమాజాన్ని అన్నార్తుల ఆక‌లిని తీర్చేందుకు నిమగ్నం చేసింది.
Keeping in view these facts, the local civic society has been engaged in all 40 wards of Municipal Corporation Faridabad.
అట్టడుగు స్థాయిలో పరిచయాలు ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే ప్రజలకు ఈ విషయాన్ని వివరించగలరని ఆయన అన్నారు. ఈ తరుణంలో మనం తొందరపడి విపత్తును కొనితెచ్చుకోరాదని, మనం కతువా అనుభవం నుంచి నేర్చుకోవాలని అన్నారు.
He said, he was particularly delighted to note that District Collectors and Deputy Commissioners from different districts were voluntarily expressing their appreciation for the cooperation received from the local body representatives.
డాక్టర్ సచిన్ బన్సల్ మహోత్కృష్టమైన చేనేత సాంప్రదాయాలు, సంగీతోత్సవాలను పరిచయం చేస్తూ స్థానిక ప్రతినిధుల సంభాషణలతో ఆసక్తికరమైన కథనాలతో ఈ వెబినార్ ముగించారు.
To conclude the webinar Dr. Sachin Bansal brought the hidden gems of the city with weaving traditions and musical gharanas in conversation with the local representatives.
సాంకేతిక సహకారంతో ప్రభుత్వాధికారాన్ని వినియోగించి స్థానిక యంత్రాంగానికి ఉండే శక్తి సామర్థ్యాలను పెంపొందించడం.
To boost local authority capacities in achieving this, the Government is leveraging the power of technology.
చెన్నైకి చెందిన డ్రోన్ల అంకుర సంస్థ గరుడ ఏరోస్పేస్ సహకారంతో వారణాసిలో రోగ క్రిమి నిర్మూలినిని పిచికారీ చేయడం: ఈ గరుడాస్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన బృందం కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో వారణాసిలో తమ సిబ్బంది ద్వారా ఈ పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Helping Garuda Aerospace, a Chennai-based drone startup, respond to Varanasis interest in such disinfection: the team worked with Central, State, and local government authorities to help get Garudas technologies and personnel to Varanasi.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading