The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆత్మ నిర్భర్ రోజ్గార్ అభియాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇటువంటి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పరిశ్రమల సమూహాలను సృష్టిస్తున్నప్పుడు యుపీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని శ్రీ మోడీ అన్నారు.
Shri Modi said that UP will benefit immensely when clusters of industries are being created to promote such local products across the country under the AatmaNirbhar Rojgar Abhiyan.
గడ్డి మరియు స్థానిక పశుగ్రాస పంటల పోషక విలువను అర్థం చేసుకోవడానికి, వాటి అధ్యయనం చేపట్టాలని ప్రధానమంత్రి ఉపదేశించారు.
PM exhorted that study of grasses and local fodder crops should be undertaken to understand their nutritive value.
ఈ ప్రాంతంలో దొరికే స్థానిక ఆహారమైన పోహా, కచోరీ, బాఫ్లా వంటి వాటిని రుచి చూడకుండా వదలడం ఎవరికీ సాద్యంకాదు.
One cannot afford to miss the local food like poha, kachori, bafla etc while travelling in this circuit.
వీటిలో 838 స్థానిక సంక్రమణ కేసులు కాగా, రాష్ట్రంలో నిన్న అత్యధికంగా 1,049 మంది వ్యాధినుంచి కోలుకోవడం విశేషం.
838 were cases of local transmission. The state also registered its highest ever recovery of 1,049 yesterday.
ఎం.ఎస్.ఎం.ఇలతో సహా మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, స్థానిక తయారీ రంగానికి ఫైనాన్సింగ్ వంటివాటి ద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో బ్యాంకింగ్ రంగం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
Banking sector plays an important role of in contributing to Indias economic growth through financing infrastructure, agriculture, local manufacturing including MSMEs.
చివరిదే కానీ తక్కువ ప్రాముఖ్యం గల అంశం కాదిది. 370వ అధికరణను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసిన తర్వాత మూడు ప్రాంతాల్లోని స్థానిక సమూహాలకు ప్రజా జీవితంలో పాల్గొనే అవకాశం వచ్చింది.
Last but not the least, the abrogation of Article 370 and bifurcation of the state into two union territories has given the local communities in all three regions greater sense of participation in public discourse.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ తమ స్థానిక పరిస్థితుల మేరకు చర్యలు తీసుకున్నాయి.
All state governments took measures in accordance with local circumstances.
ఆ అంశం విషయంలో స్థానిక సముదాయాలను సమీకరించండి. అలాగే, మీ చుట్టూరా ఉండే వ్యక్తుల జీవితాల లో ఒక సకారాత్మకమైన వ్యత్యాసాన్ని తీసుకు రండి.
"I urge you to focus on any issue close to your heart, mobilise local communities and make a positive difference in the lives of those around you.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ తత్వాన్ని వ్యాప్తి చేయడంలో స్థానిక భాషలో పోటీ సాహిత్యం రావడ మచి పరిణామమని ఆయన అన్నారు.
He stated that bringing out of competition literature in local language will go a long way in spreading the message of competition in the states of Andhra Pradesh and Telangana.
సి.ఎస్.ఆర్. చొరవలో భాగంగా స్థానిక ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి మాధేపురాలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
As part of CSR initiative skill centres are being set up in Madhepura to impart training to local people.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…