The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఇందుకు సంబంధించిన కొన్నిమార్గదర్శకాలు కింది విధంగా ఉన్నాయి. - కేసు గురించి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయడం , కోవిడ్ -19 చికిత్సకోసం రోగిని ఐసొలేషన్‌కు బదిలీ చేయడం.
Some of the guidelines to be followed are as follows: Inform the local health authorities about the case and transfer the patient to be treated in isolation for COVID-19.
కాగా, స్థానిక పాలన యంత్రాంగాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినవారు ఈ ఫారాన్ని నింపే అవసరం లేదు.
Those who have already informed the local administration of the districts to which they belong need not refill the form.
ప్రస్తుత పరిస్థితిలో వారి రోజు వారి జీవనం ఇబ్బందికరంగా మారడం, ఆర్జన లేకపోవడంతో స్థానిక సంస్థలు వారికి తగు ఆహార పదార్థాలు అందించేలా చర్యలు తీసుకున్నాయి. ప్రభుత్వం వారికి ఉచిత రేషన్ అందజేస్తోంది.
The local bodies have taken the lead in providing sustenance through equitable free distribution of basic nutritional requirements such as rice, dal, potatoes, etc., besides regular ration provided by the government free of cost.
వారి వ్యవసాయ భూముల్లో, సామజిక దూరం పాటిస్తూ, పని చేసుకోడానికి స్థానిక సంస్థలు కొన్ని నిబంధనలతో అనుమతినిచ్చాయి.
The local bodies have also permitted the villagers to work on their farmlands with an instruction to maintain social distancing under certain conditions.
ఈ రహదారి మార్గం ఏర్పాటు కావడం వల్ల స్థానిక వ్యాపారాలు పెరిగి ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు.
He expressed confidence that local trade and economic growth in the region would receive a boost with the operationalisation of this roadway.
స్థానిక గృహాలలో నివాసం, స్థానిక కళలు నేర్చుకోవడం, స్థానిక వంటలు చేయడం, స్వచ్చందంగా స్థానిక కార్యకలాపాలలో పాల్గొనడం, ఆ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం లాంటివి చాలా ఉంటాయి.
Staying in a local home stay, learning a local art, cooking a meal, volunteer with a community are some activities that will remain in memories.
లోకల్ నుంచి గ్లోబల్ వరకూ అనే విధానాన్ని అనుసరించడంద్వారా కెవిఐసి అనేది ఇతర స్థానిక పరిశ్రమలకు, కంపెనీలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
He said the transformation of the Khadi and Village Industries from local to global was a case study for other local industries and enterprises.
ఈ చిన్న ప్రైవేట్ డెయిరీలు ప్రధానంగా పాలు ఆధారిత స్వీట్స్ తయారీ దుకాణాలు మరియు పట్టణాల్లోని స్థానిక సామాగ్రిని అందిస్తున్నాయి.
These small private dairies were mainly catering to milk-based sweet making shops and local supplies in towns.
రెండో దశలో, ఈ కార్యక్రమంల సామాజిక రక్షణ ప్యాకేజీని మరింత లోతుగా నిర్వహిస్తుంది. తద్వారా స్థానిక అవసరాల ఆధారంగా అదనపు నగదు మరియు వివిధ రకాల ప్రయోజనాలు రాష్ట్రప్రభుత్వాలు మరియు పోర్టబుల్ సామాజిక రక్షణ పంపిణీ వ్యవస్థల ద్వారా విస్తరించబడతాయి.
In the second phase, the programme will deepen the social protection package, whereby additional cash and in-kind benefits based on local needs will be extended through state governments and portable social protection delivery systems.
ఈ రోజు నాగ్ పూర్ నుంచి రెండు వేర్వేరు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా కాన్ఫరేషన్ ఆఫ్ ఫరీదాబాద్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు మెటీరియల్స్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి, ఈ ప్యాకేజీ స్థానిక స్వదేశీ పరిశ్రమను నూతన మార్గంలో శక్తివంతం చేస్తుందని తెలిపారు.
Addressing the members of Confederation of Faridabad Industries Association and Materials Recycling Association of India in two separate video conferences from Nagpur today, the Minister said, this package will energize the local indigenous industry with new life.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…