The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఇళ్లలో మరుగు దొడ్డి తప్పక కలిగి ఉండాలనే నిబంధన విధించాలి.
(24). Anybody contesting an election for local bodies must have an individual household toilet.
నాకెవరో చెప్పారు హజారీబాగ్ స్టేషన్ లో ఆదివాసీ మహిళలు స్థానిక సోహ్రాయి-కోహబర్ కళకు సంబంధించిన డిజైన్లలో రైల్వే స్టేషన్ ను పూర్తిగా అలంకరించేశారు.
Someone told me that the tribal women have decrorated the Hazaribagh station with the local Sohrai and Kohbar Art design.
ప్రమాదం జరిగిన నేపథ్యం లో రైల్వేస్, ఎన్డిఆర్ఎఫ్ లతో పాటు స్థానిక అధికారులు కూడా సాధ్యమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తున్నారు” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Railways, NDRF, and local authorities are providing all possible assistance in the wake of the accident.
స్థానిక ప్రజలతో పోలీసు బలగాలు సంబంధాలను నెలకొల్పుకోవాలని, కమ్యూనిటీలో సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడం దీనికి ఒక మార్గమని తెలిపారు.
He said police forces should establish links with local communities, and one way of doing this is to celebrate the successes and achievements of people in the community.
రెండు దేశాలలో రాష్ట్రీయ విధాన సభ లు, ఇంకా స్థానిక సంస్థ ల మధ్య సంబంధాల ను పెంపొందించేందుకు ఉద్దేశించిన నూతన కార్యక్రమాలు రెండు దేశాలలో ప్రజలకు, ప్రజలకు మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాలను, విశ్వాసాన్ని మరింత గణనీయమైన రీతి లో గాఢతరం చేయగలుగుతాయని ఆయన అన్నారు.
He stated that the new initiatives for enhancing relations between provincial assembliesand local bodies of the two countries would further deepen significantly the close people-to-people ties and trust between the two countries.
పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన నైపుణ్యాలను పెంచేందుకు స్థానిక సంస్థలకు, అన్ని స్థాయుల్లోని ప్రభుత్వ అధికారులకు నిరంతర శిక్షణ అ వసరం.
(23). Capacity building of local bodies and Government officials at all levels is required by regular training and updation of skills.
నిధుల లేమి కారణంగా నిలచిపోయిన పైప్ డ్ వాటర్ స్కీమ్ లను పున: ప్రారంభించేందుకు వీలుగా స్థానిక సంస్థల వద్ద అదనపు నిధులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
He said the additional funds that have been made available to local bodies, have made it possible to restart Piped Water Schemes that had stalled due to lack of funds.
అన్వేషణ మరియు రక్షణ కార్యకలాపాలలో స్థానిక ప్రభుత్వ సంస్థలతో సహా కోస్తా తీర రక్షక దళం, వాయు సేన, నౌకాదళం, ఎన్డిఆర్ఎఫ్ లు కలసి పనిచేశాయి.
Coast Guard, Air Force, Navy, NDRF and local Government agencies joined in the search and rescue operations.
సముజ్వలమైన రేపటి కోసం మనం అందరం స్థానిక ఉత్పత్తులనే వినియోగించాలి.
For a better tomorrow, can we think of consuming local products and also help improve rural economy and the MSME sector.
ఈ పథకం స్థానిక నీటి వనరుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా ఉప్పునీటిని మంచినీటిగా మార్చడం, నీటివనరుల సంరక్షణపై దృష్టిపెడుతుందని మంత్రి చెప్పారు.
This scheme also places emphasis on augmenting local water sources, recharging existing sources and will promote water harvesting and de-salination, the Minister added.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…