The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ప్రతి ఒక్క కుటుంబాని కి గొట్టపు మార్గం ద్వారా నీటి సరఫరా కై ఉద్దేశించిన ఈ మిశన్ కూడా స్థానిక పరిపాలన నమూనా కు ఒక సర్వ శ్రేష్ఠమైన ఉదాహరణ గా ఉందని ఆయన చెప్పారు.
He said this mission, which aims at connecting every household with piped water supply, is also an excellent example of the model of local governance.
కోవిడ్-19 దీర్ఘకాలిక ఆర్ధిక పరిణామాలపై విశ్లేషించవలసిందిగా మన నిపుణుల ను మనం కోరవచ్చు. దాని ప్రభావం నుంచి మన అంతర్గత వాణిజ్యం, మన స్థానిక ద్రవ్య మారకాన్ని ఎలా పరిరక్షించుకోగలమో తెలుసుకోవచ్చు.
We can also ask our experts to brainstorm on the longer-term economic consequences of COVID-19, and how we can insulate our internal trade and our local value chains from its impact.
దేశంలోని స్థానిక ప్రభుత్వాలకు నా మనవి ఒక్కటే. మార్చి 22వ తేదీన సరిగ్గా 5 గంటలకు సైరన్ మోత వినిపించడం తోనే ప్రజలకు ఈ సందేశాన్ని అందించాలి.
To inform people about this, I request local authorities across the country to ring a siren at 5 pm on 22nd March.
వార్తా పత్రికలు గొప్ప విశ్వసనీయతను కలిగి ఉంటాయి. ముఖ్యంగా స్థానిక సమాచారాన్ని అందించే పేజీని ప్రజలు ఎక్కువగా చదువుతారు.
He said that newspapers carry tremendous credibility and the local page of a region is widely read by people.
అయినా, ప్రతి ఒక్క భారతీయుడి జీవితాన్నికాపాడడం ,నాకు భారత ప్రభుత్వానికి, ప్రతి రాష్ట్రప్రభుత్వానికి, ప్రతి స్థానిక విభాగానికి అత్యంత ప్రాధాన్యతా అంశం.
However, at this moment, my utmost priority, and that of the Government of India, State and local Governments is to protect the life of every Indian.
మిత్రులారా... ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం, స్థానిక అధికారవర్గాలు ఎప్పటికప్పుడు జారీచేసే ఆదేశాలకు భారత పౌరులలో ప్రతి ఒక్కరూ కట్టుబడతారన్న విశ్వాసం నాకుంది.
Friends, I am confident that every Indian will abide by the instructions of the Government and local authorities at this crucial hour.
ఇటువంటి కీలకమైన సమయంలో ప్రభుత్వ, స్థానిక అధికారుల సూచనలను ప్రతి భారతీయుడు తప్పక పాటిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
He expressed confidence of every Indian abiding by the instructions of the Government and local authorities during this crucial hour.
పోలీసు అధికారులు, వైద్యులు, నర్సులు, వార్డు బాయ్ లు మొదలైన స్థానిక హీరోలు చేసిన సేవలను నిరంతరం జాతీయ స్థాయిలో తెలియజేయాలని కూడా ఆయన కోరారు.
He also asked them to showcase and constantly celebrate the contributions of the local heroes like police officers, doctors, nurses, ward boys etc. at national level.
డిఆర్డిఓ కూడా స్థానిక ఉత్పత్తిదారుల నుండి రోజుకు 20,000 ఎన్95 మాస్కులను సేకరిస్తోంది.
DRDO is also collaborating with local manufacturers to produce about 20,000 N99 masks per day.
స్థానిక పరిపాలనా యంత్రాOగానికీ, చండీగఢ్ లోని రెడ్ క్రాస్ యూనిట్ కూ, రవాణా మరియు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సంస్థ తన సహకారాన్ని అందిస్తోంది.
The institute is also extending help to the local administration and Red Cross Unit of Chandigarh by providing the logistical and infrastructure support.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…