The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈశాన్య రాష్ట్రాలలో గుర్తించదగిన వాటిలో, సిక్కింలో విదేశీ పౌరులకు ఇన్నర్ లైన్ అనుమతి 2020 మార్చి 5 వ తేదీన నిలిపివేయడం జరిగింది. స్థానిక పర్యాటకులను ప్రవేశించకుండా నాథులా పాస్ ను కూడా మూసివేశారు.
Notable among the NE States was Sikkim, where Inner line permits for foreign nationals were suspended on 5th March, 2020 and Nathula pass was closed for local tourists.
స్థానిక అవసరాలు, పరిస్థితులను బట్టి రిజర్వేషన్ కౌంటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుని, తెలియజేయాలని జోనల్ కార్యాలయాలను రైల్వే శాఖ ఆదేశించింది.
onal Railways have been instructed to decide and notify opening of reservation counters as per local needs and conditions.
డాక్టర్ జితేంద్ర సింగ్ క్వారంటైన్ గురించి సమీక్షిస్తూ ఈ సందర్బంగా పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా స్థానిక అధికారులు చూడాలని సూచించారు.
Dr Jitendra Singh suggested that using their discretion and prudence, the local authorities should ensure that the standards of hygiene are adhered to during quarantine.
ఈశాన్యం ప్రత్యేకత కొండలు మాత్రమే కాదు, అన్వేషించడానికి, అనుభూతి పొందడానికి ఇంకా చాలా ఉంది అనే సందేశాన్ని అందించడానికి సమర్పకులు అన్వేషించని గమ్యస్థానాలు, తెగలు, పండుగలు, చేతిపనులు, స్థానిక ప్రజల సంస్కృతి గురించి తెలియజేశారు.
The presenters spoke about the unexplored destinations, tribes, festivals, crafts, culture of the local people to convey the message that north easts speciality is not only hills but there is lot more to explore and experience.
ఈ నోటిఫికేషన్ స్థానిక వ్యాపారుల దోపిడీని అరికట్టే అవకాశం ఉంటుంది. ఉత్పత్తులపై సరసమైన రాబడిని నిర్ధారిస్తుంది.
This notification is aimed to address several issues of exploitation by local traders, ensuring fair returns on their produce.
నీటి నాణ్యత పరిశీలనను గమనించడానికి స్థానిక పౌర సమాజం ప్రాతినిధ్యాన్ని జల జీవన్ మిషన్ ప్రోత్సహిస్తుంది.
Jal Jeevan Mission encourages participation of local community in surveillance of water quality.
నాగాలాండ్: పౌర స్వచ్ఛంద సంస్థలు లివింగ్స్టోన్లోగల ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో నిర్వహిస్తున్న దిగ్బంధం వైద్య కేంద్రాన్ని దిమాపూర్ కోవిడ్-19 కార్యాచరణ బృందం ఇన్చార్జి సందర్శించారు. కాగా, బెంగళూరులోని నాగా టాస్క్ఫోర్స్ కార్యకర్తలు నగరంలోని వలస కార్మికులకు, మురికివాడల వాసులకు రేషన్ పంపిణీ చేసేందుకు స్థానిక అధికారులకు సహకరిస్తున్నారు.
Nagaland: Dimapur COVID19 Task Force in-charge visits quarantine center at Livingstone International Foundation managed by civil voluntary organizations.Volunteers of Naga Task Force, Bengaluru assist local authorities in Bengaluru in distributing rations to migrant workers and slum dwellers.
దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించడం కోసం గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రణాళిక, అమలు, నిర్వహణలో స్థానిక సమాజం కీలక పాత్ర పోషిస్తుంది.
Local community will play a pivotal role in planning, implementation, management, operation and maintenance of water supply systems in villages to ensure long-term sustainability.
ఇది స్థానిక సంస్కృతిని సొంత చేసుకునేందుకు, సందర్శకులకు తెలియజేసేందుకు పౌరులకు మంచి అవకాశమని తెలిపారు.
This will further help citizens to own up the local culture and show it to the visitors.
దీనితో పాటు, జల్ జీవన్ మిషన్ ద్వారా తమ స్థానిక ప్రజలకు మరియు వలస కార్మికులకు ఉపాధి కల్పించడంలో కూడా రాష్ట్రం సహాయం చేస్తుంది.
Besides, the State will also help its local people and migrant workers in providing them with employment through Jal Jeevan Mission.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…