The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఎవరైనా ఫలానా ప్రాంతంలో అధ్యయనం చేశారంటే అక్కడి స్థానిక ఆరోగ్య సంబంధిత సవాళ్ళను గురించి చక్కని అవగానను వారు ఏర్పరచుకో గలుగుతారు కాబట్టి ఇలా చేస్తున్నాం అని ప్రధాన మంత్రి తెలిపారు.
He said this is because, when one studies in a particular area, one becomes better acquainted with the local health challenges.
ఆధునిక సాంకేతికతను, స్థానిక నిర్మాణ పద్ధతులను, సామగ్రిని సముచితంగా మేళవించి వేగంగా ముందుకు సాగాలని సూచించారు.
He directed concerned officials to expedite the implementation of this scheme, using a judicious mix of modern technology, and local building materials and techniques.
ప్రస్తుతం ఈ వ్యవసాయ కళాశాల స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (ఎస్ కె వి టి కాలేజి) లో అద్దెకు తీసుకున్న భవనంలో నడుస్తున్నది.
At present, the agricultural college is temporarily running from rented accommodation of local Arts and Science College (SKVT College).
2. పంచుకోదగ్గ జాతీయ స్థాయి సమాచార ప్రచార ఉద్యమం, కమ్యూనికేషన్ వ్యూహం మరియు దిశా నిర్దేశం, అవసరాలను నెరవేర్చగల కమ్యూనికేషన్ లు, స్థానిక సందర్భాలకు తగినట్లు ఉండే ఉత్పాదనలు, ఇంకా సామగ్రిని, పెద్ద స్థాయిలో ప్రసారం కోసం అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడానికి వీలు ఉంటుంది.
b. Putting up in place a shared national communication campaign, communications strategy and guidelines, customizing communications, products and material to local contexts alongwith developing plans for large scale dissemination.
ఐ సి టి విధానాన్ని నేర్చుకొనేలా అంగన్వాడీ కార్యకర్తలకు, స్థానిక పర్యవేక్షకులకు మంత్రిత్వ శాఖ శిక్షకులు శిక్షణనిస్తారు.
The MWCD trainers will in turn be responsible for training the Angan Wadi Workers (AWWs) and local Supervisors in using and adopting the ICT solution.
కానీ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజలతో కలిసి ఆ గురుద్వారాను తిరిగి పునరుధ్ధరించిన తీరు ఇవాళ్టికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
But, the manner in which the local people joined hands with the state Government in renovating it, is an example even today.
వాణిజ్య ప్రదర్శనలు, వ్యవసాయ, రైల్వే విభాగాల్లో పరిశోధనలు, డిజిటల్ టెక్నాలజీ విస్తరణ, ఇంధన సామర్థ్య సాంకేతిక పరిజ్ఞానాల వ్యాప్తి, రాష్ట్రాలు , నగరాలు, స్థానిక సంస్థల మధ్య సహకారం, చలనచిత్ర, క్రీడా రంగాల్లో సహకారం వాటిలో ఉన్నాయి.
These included trade fairs; agriculture research; railway research; digital initiative; energy efficient technologies; cooperation between states, cities and local bodies; promoting films and sports exchange.
ఇసిసి పని చేయడం మొదలైన తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం వందకు పైగా అంతర్జాతీయ, స్థానిక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం జరగవచ్చని అంచనా వేయడం జరిగింది.
It is estimated that the proposed ECC facility will infuse a demand for more than 100 international and local exhibition events annually.
వారికి ఆ యా ప్రాంతాల్లోని స్థానిక అవసరాలకూ, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవాల్సి వస్తుంది.
They have to mould themselves according to the local needs and environment.
పారిశుద్ధ్యానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించడం నుంచి సమీకరించే దాకా మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక పరిపాలనా సంస్థలకు సహకరించడం కోసం జాతీయ సాంకేతిక బో ర్డును ఏర్పాటు చేయాలి.
(13). A National Technical Board may be set up to provide knowledge and handholding to State Governments and local bodies in the entire process from identification to final procurement of technology.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…