The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు తదితర సంబంధిత వర్గాల ప్రమేయం తో భారతదేశ ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ను అభివృద్ధి పరచడమే దీని ధ్యేయం
Aims at developing India’s food processing industry with involvement of relevant stakeholders such as local governments, private companies, etc.
గ్రామాలలోని స్థానిక సంతలు, హోల్సేల్ మార్కెట్ల తోటీ, ఇంకా గ్లోబల్ మార్కెట్ల తోటీ కలిసేలాగ ప్రయత్నం జరుగుతోంది.
Efforts are on to connect local village mandis to wholesale market and then on with the global market.
ఆఖరుగా, చెల్లింపు అంశాల లో సమీక్ష అవసరమని, తద్వారా స్థానిక కరెన్సీ కి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Lastly and importantly, he requested for review of payment terms so as to provide temporary relief to the local currency.
స్థానిక పదార్థాల వాల్యూ ఎడిషన్ చేసి, నిర్మాణాలను ఎలా ముందుకు తీశుకువెళ్ళాలి?
How can we enhance the quality of construction by making value addition through local materials?
ప్రజలు స్థానిక చరిత్రను గురించి, మరి అలాగే వారి పట్టణాలు, నగరాలు, ఇంకా ప్రాంతాలకు సంబంధించినటువంటి పురాతత్వ అధ్యయనాలను గురించి తెలుసుకోవడం లో అగ్రగామిగా నిలవాలని ఆయన అన్నారు.
He said that people should take a lead in knowing about local history, and archaeology of their towns, cities and regions.
స్థానిక పురావస్తు విశేషాలు పాఠశాల పాఠ్య క్రమంలో ఒక భాగం కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
He said lessons in local archaeology could form part of the school syllabus.
ఈ సందర్భంగా సుశిక్షితులైన స్థానిక పర్యటక స్థలాల మార్గదర్శులు- ఎవరికైతే వారి ప్రాంతం యొక్క చరిత్ర తోను, వారసత్వం తోను పరిచయం ఉంటుందో- వారికి లభించే ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
In this context, he also mentioned the importance of well-trained local tourist guides, who are familiar with the history and heritage of their area.
ప్రధాన మంత్రి మాట్లాడే వర్గాల లో బడి పిల్లలు, జవానులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, పాల సహకార సంఘాల సభ్యులు, వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు, రైల్వే ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛాగ్రహులు, ఇంకా ఇతరులు ఉంటారు.
The people with whom PM will interact include school-children, jawans, spiritual leaders, members of milk and agricultural cooperatives, media persons, local government representatives, railway employees, Self Help Groups, and Swachhagrahis, among others.
మరి అదే సమయంలో స్థానిక సామర్థ్యాలను పెంపొందింపచేసుకోవడంలో ఐసిఎఐ తన వంతు సహకారాన్ని అందిస్తుంది.
The MoU will provide an opportunity to the ICAI members to expand their professional horizon and simultaneously ICAI will become an entity to aid strengthen building of local national capabilities.
ఐసిఎఐ సభ్యులకు వారి వృత్తిపరమైన అవకాశాలను విస్తరించుకొనేందుకు ఒక అవకాశాన్ని ఈ ఎమ్ఒయు కల్పిస్తుంది. అదే సమయంలో స్థానిక పౌరులకు సహాయాన్ని అందించే సంస్థ గా ఐసిఎఐ రూపొందుతుంది.
The MoU will provide an opportunity to the ICAI members to expand theirprofessional horizons and simultaneously ICAI will become an entity to aidand strengthen capacity building of local nationals.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…