The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ సంఘటనలు అవాంఛనీయమని, స్థానిక ప్రజలతోపాటు సమాజమంతా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
He said such incidents were totally uncalled for and urged the local communities and the society at large to prevent the recurrence of such happenings.
ఇలాంటి ఘటనలు సరైనవి కావని , స్థానిక ప్రజలు, సమాజం మొత్తంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
He said such incidents were totally uncalled for and urged the local communities and the society at large to prevent the recurrence of such happenings.
సమయాన్ని నిర్ణయించే ముందుగా ఎన్నికలు జరగబోయే ప్రాంతం(ల) లోని ప్రాంతీయ మరియు స్థానిక ఉత్సవాల నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితులు, వాతావరణం, సున్నితత్వం వంటి సంబంధిత అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది.
Before deciding the timing, the Commission takes into consideration all the relevant factors including topography, weather, sensitivities arising out of regional and local festivities in the area(s) where the election is to take place.
మిజోరం: రాష్ట్ర ఎన్నికల సంఘం మిజోరంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను జారీచేసింది.
Mizoram: Mizoram State Election Commission has announced local bodies polls.
స్థానిక విపత్తులను తట్టుకోవటానికి మరియు పర్యవసానంగా జరిగే నష్టాలను తగ్గించడంలో సహాయపడటానికి అవసరమైన అన్ని అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్థితిస్థాపకతతో నిర్మించాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు.
He further conveyed that States should ensure that all development and infrastructure projects must be built with resilience to withstand local disasters and to help in reducing consequential losses.
అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ముంబైలో పరిమిత ప్రాతిపదికన నడుస్తున్న స్థానిక రైళ్లు కూడా కొనసాగుతాయి.
Local trains in Mumbai, which are presently being run on limited basis only on the requisition of state government, will also continue to run.The occupancy of special trains is being monitored on regular basis.
భోపాల్లో బీజేపీ స్థానిక నేత, అధికార ప్రతినిధి దుర్గేశ్ కేశ్వానీకి కూడా కోవిడ్-19 నిర్ధారణ అయింది.
A local BJP leader in Bhopal and spokesperson, DurgeshKeshwani also tested positive for Covid 19.
జమ్ము- కశ్మీర్ లో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు నూతన అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్న సంవత్సరం. 31.
It is a matter of pride for all of us that the representatives of the local bodies in Jammu and Kashmir are pushing forward a new era of development with activism and sensitivity.
అదనంగా, క్లబ్బులు ప్రతి త్రైమాసికంలో ఒక కమ్యూనిటీ ఫిట్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పాఠశాలలు, స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తాయి.
Additionally, the clubs will organise and encourage schools and local bodies to organise one community fitness programme every quarter.
ఎన్ఇఎస్ఐడిఎస్ ద్వారా అందుబాటులోకి వచ్చే మౌలిక సదుపాయాలు ఈశాన్య ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మరియు విద్య సౌకర్యాలను పటిష్టపరచడమే కాకుండా పర్యటన రంగానికి అండదండలను సమకూర్చి, తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించగలుగుతాయి.
Benefits of NESIDS: The assets to be created under the new scheme of NESIDS will not only strengthen health care and education facilities in the region but will also encourage tourism thereby the employment opportunities for local youth.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…